31/03/2026
డీహైడ్రేషన్ ఎప్పుడు వస్తుంది?
రోజంతా శరీరానికి తగినంత నీరు తీసుకోకపోవడం
అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల వడదెబ్బతో పాటు డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.