Amrutha Hospital

Amrutha Hospital Delivering excellence in healthcare with compassion and expertise | Multispecialty services under one roof 🏥 | Caring for healthier, happier lives 🌟

28/03/2026

సన్నగా ఉన్నా PCOS రాదు అనుకుంటున్నారా? 🤔
అది ఒక పెద్ద అపోహ!

Lean గా ఉన్న మహిళలలో కూడా PCOS కనిపిస్తుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి👇

👉 Scan‌లో follicles కనిపించడం ఒక్కటే PCOS కాదు
👉 Symptoms + Hormones + Scan—all కలిపి diagnosis చేస్తారు

⚠️ Self diagnosis చేయకుండా doctor ని సంప్రదించండి.

📍 Visit us at Amrutha Hospital, Savaran St, Christian Colony, Karimnagar
📞1800-202-2425 Book your consultation today!
🌐 www.amruthahospital.in

శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏మీ జీవితం శ్రీరాముడి ఆశీస్సులతో ఆరోగ్యం, ఆనందం, శాంతితో నిండిపోవాలి 💙
27/03/2026

శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏
మీ జీవితం శ్రీరాముడి ఆశీస్సులతో ఆరోగ్యం, ఆనందం, శాంతితో నిండిపోవాలి 💙

26/03/2026

మీ బిడ్డ శ్వాసలో ఈ శబ్దం వస్తుందా?
అది సాధారణమా? లేక ప్రమాద సూచనా?

ఈ వీడియోలో
✔️ వీజింగ్ ఎందుకు వస్తుంది
✔️ ఎప్పుడు జాగ్రత్త పడాలి
✔️ డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి

మీ బిడ్డ ఆరోగ్యం కోసం ఈ సమాచారం తప్పనిసరిగా తెలుసుకోండి ❤️

24/03/2026

Expressed breast milk is precious — but only when stored safely 🤱

Always mention the date & time on the milk bottle before handing it over.
🕒 Outside: Up to 4 hours
❄️ Fridge: 24–48 hours

A small step can protect your baby’s health ❤️

22/03/2026

PCOS / PCOD గురించి తెలుసా? 🤔

బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడం, అధిక రోమాలు రావడం వంటి సమస్యలు ఉంటే… అది PCOS కావచ్చు!

👩‍⚕️ Amrutha Hospital నుండి Dr. Geetha Reddy గారు PCOS/PCOD గురించి సింపుల్‌గా వివరించారు.

👉 ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి
👉 ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభం

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది

📍 Visit us at Amrutha Hospital, Christian Colony, Karimnagar
📞1800-202-2425 Book your consultation today!
🌐 www.amruthahospital.in

Ramzan Wishes from Amrutha HospitalWishing you and your family a blessed Ramzan filled with peace, good health, and happ...
21/03/2026

Ramzan Wishes from Amrutha Hospital

Wishing you and your family a blessed Ramzan filled with peace, good health, and happiness. May this holy month bring healing, hope, and prosperity to all.

– Amrutha Hospital

18/03/2026

ఒక పేషెంట్ అనుభవం 💙

కొంచెం టైమ్ డిలే అయినా…
👉 అన్ని టెస్టులు ఒకే చోట
👉 త్వరగా రిపోర్ట్స్
👉 ఫ్రెండ్లీ డాక్టర్స్ & స్టాఫ్

మీ ఆరోగ్యం కోసం మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం 🙌

📍 Amrutha Hospital

amrutha hospital, patient story, hospital experience, telugu healthcare, diagnostic tests, women health checkup, fast reports hospital

15/03/2026

మీ డాక్టర్ OGTT (Oral Glucose Tolerance Test) టెస్ట్ సూచించారా?

ఈ టెస్ట్ ద్వారా మీ శరీరం గ్లూకోజ్ (చక్కెర) ను ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకుంటారు.

ఈ వీడియోలో :
✔️ టెస్ట్ కి ఎలా రావాలి
✔️ ఎన్ని సార్లు బ్లడ్ సాంపిల్ తీసుకుంటారు
✔️ గ్లూకోజ్ డ్రింక్ ఎలా తీసుకోవాలి

సాధారణంగా ఈ టెస్ట్ డయాబెటిస్ లేదా గెస్టేషనల్ డయాబెటిస్ (ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్) ను గుర్తించడానికి చేస్తారు.

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం
Amrutha Hospital ను ఫాలో అవ్వండి.





14/03/2026

ప్రతి embryo multiple verification process ద్వారా freeze చేస్తారు.

✔️ Patient details cross check
✔️ Cryolock & goblet identification
✔️ Doctor confirmation
✔️ Nurse witness verification
✔️ Safe cryo storage

Embryo safety మా top priority. 🔬

📍 Visit us at Amrutha Hospital, Christian Colony, Karimnagar
📞1800-202-2425 Book your consultation today!
🌐 www.amruthahospital.in

13/03/2026

Considering IVF or ICSI?

Amrutha Hospital’s Embryologist Bezar Ghan explains how AI-based blastocyst embryo grading helps provide a more precise and consistent way to assess embryos.

By combining advanced technology with expert care, we aim to improve embryo selection and support couples on their journey to parenthood.

Take the next step in your fertility journey with Amrutha Hospital. 💙

11/03/2026

Giving Vitamin D to Your Baby? Check This First! (400 IU vs 800 IU Explained)

𝐀𝐥𝐰𝐚𝐲𝐬 𝐜𝐡𝐞𝐜𝐤 𝐭𝐡𝐞 𝐈𝐔 (𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐔𝐧𝐢𝐭𝐬) 𝐦𝐞𝐧𝐭𝐢𝐨𝐧𝐞𝐝 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐛𝐨𝐭𝐭𝐥𝐞 𝐚𝐧𝐝 𝐟𝐨𝐥𝐥𝐨𝐰 𝐲𝐨𝐮𝐫 𝐩𝐞𝐝𝐢𝐚𝐭𝐫𝐢𝐜𝐢𝐚𝐧’𝐬 𝐚𝐝𝐯𝐢𝐜𝐞.





Address

Savaran Street Christian Colony
Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Amrutha Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Amrutha Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category