30/11/2025
శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు
స్వదేశీ స్వలంబన ఉద్యమ సృష్టికర్త
పంచగవ్య పునర్నిర్మాణ సృష్టికర్త
దేశం మెచ్చిన గొప్ప ఆరోగ్య సంస్కరణ కర్త
వారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం మన యొక్క అదృష్టం
నేటి భారతదేశంలో ఆయుర్వేదం పంచగవ్యం ఆరోగ్యం మీద అనేక సంస్కరణలు చేసి వారి ద్వారా ఇప్పుడు ప్రజల్లో అవగాహన వచ్చేందుకు చేసిన శ్రీ రాజీవ్ దీక్షిత్ గారికి మనమెంతో రుణపడి ఉన్నాము
వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే
కొన్ని దుష్టశక్తుల కారణంగా మనం గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది
వారి చేసిన సంస్కరణలు ప్రజల్లోకి తీసుకపోవడం మన ముందున్న లక్ష్యం
రామకృష్ణ గౌడ్
ఆయుర్వేద యోగ పంచగవ్య నిపుణులు
మా ముందున్న లక్ష్యం
పంచగవ్యం మానవాళికి అద్భుతమైన దివ్య ఔషధంగా పనిచేస్తుంది
రోగ నిరోద్ భారత్ లక్ష్యంగా పనిచేయదలుచుకున్నాము
ఇట్టి కార్యక్రమానికి మీ వంతుగా మద్దతు కావాలని కోరుకుంటున్నాము
త్వరలో ఒక గొప్ప కార్యక్రమం చేయదల్చాము
ఎవరికైతే ఆవు మీద మరియు పంచగవ్య మీద అవగాహన ఉన్నదో వారు మమ్మల్ని సంప్రదించగలరు
పంచగవ్య ఆర్గానిక్స్
పంచగవ్య ఆయుర్వేద యోగ వెల్నెస్ సెంటర్
కరీంనగర్-9550050324