Aditya ENT and Dental Hospital

Aditya ENT and Dental Hospital The Best ENT and Dental Hospital in Khammam.

26/04/2026

వేసవి సెలవులు అంటే కేవలం సమ్మర్ క్యాంప్ మాత్రమే కాదు 😄
పిల్లల పళ్ల ఆరోగ్యం కోసం ఒక డెంటల్ చెకప్ కూడా అవసరం 🦷✨

19/04/2026

పంటి నొప్పి వస్తే ఇంకా ఇలాంటివే చేస్తున్నారా? 😬
మా ఆయమ్మ ఉమ చెప్పింది వింటే షాక్ అవుతారు 😱
చివర్లో ట్విస్ట్ మిస్ అవొద్దు.

18/04/2026

కన్ను రెప్ప మీద , చెంప పై ఉన్న గడ్డ ని సురక్షితంగా తొలగించాం, చిన్న ప్రక్రియ పెద్ద మార్పు.

18/04/2026

కన్ను రెప్ప మీద & చెంపపై ఉన్న గడ్డ ని సురక్షితంగా తొలగించాం ✨
చిన్న ప్రక్రియ… పెద్ద మార్పు ❤️

12/04/2026

Assistant: Tomorrow leave please 🥺
Me: Tomorrow full bookings 😎

07/04/2026

అప్పుడు: పళ్ళ నొప్పి అంటే… ఒక్కటే solution – తీసేయాలి!”ఇప్పుడు: పళ్ళను కాపాడటం మా మొదటి priority

02/04/2026

డెంటిస్ట్ చెప్పినప్పుడు చాలా మంది సీరియస్‌గా తీసుకోరు…
కానీ అదే విషయం ఒక క్యాన్సర్ స్పెషాలిస్ట్ చెప్పినప్పుడు.!! ❤️

29/03/2026

మా ఫీజు మా విలువను చూపిస్తుంది 💎
చదువు, అనుభవం, స్టాఫ్—all included.
బేరం చేయడం కాదు, నమ్మకం పెట్టుకోవడం ముఖ్యం.
తక్కువ ధర కాదు… సరైన ట్రీట్మెంట్ ముఖ్యం ❤️

25/03/2026

అనుభవం సంవత్సరాల్లో కాదు… నైపుణ్యంలో ఉంటుంది. ఇది నిజమా… లేక AI మాయా. ఒక్కసారి చూడండి.

22/03/2026

రూట్ కెనాల్ అంటే పళ్ళు తీసేయడం కాదు…infection తీసేసి పంటి ని సేవ్ చేయడమే,. ❤️ ✨

18/03/2026

“6 నెలలకు ఒకసారి dental check-up తప్పనిసరి 🦷
మీ ఆరోగ్యం కోసం…ఈ సమ్మర్ సీజన్ లో ఉపయోగపడే టిప్. ❤️

25/02/2026

ఒక చేతిలో ఫోన్ 📱… మరో చేతిలో పని 💼… మా అసిస్టెంట్ మల్టీటాస్కింగ్ !

Address

Old, LIC Opp. Lane, Beside Priyadarshini College, Nehru Nagar
Khammam
507002

Website

Alerts

Be the first to know and let us send you an email when Aditya ENT and Dental Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share