18/11/2025
*వరంగల్ లో నకిలీ వైద్యులు*
అడ్డగోలుగా ఇంజెక్షన్లు వేస్తూ ప్రజారోగ్యం చెలగాటం ఆడుతున్న ఇద్దరు నకిలీ వైద్యులను తెలంగాణ వైద్య మండలి పట్టుకున్నది.వరంగల్ కరీమాబాద్ కు చెందిన గడ్డం హరీశ్ 4 నెలలుగా నకిలీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుపుతున్నాడు.గర్భిణులకు ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తున్నాడు.మరొక నకిలీ వైద్యుడు గడ్డం శ్రీనివాస్ 20 సంవత్సరాలుగా జంటామైసిన్, డైక్లోఫెనాక్ వంటి ప్రమాదకర ఇంజెక్షన్లు వినియోగించి వైద్యం చేస్తున్నాడు.