B.KothaKota

B.KothaKota B. KothaKota is a Mandal in Chittoor District, Andhra Pradesh - 517370

27/02/2026

బొట్టు చైను, డబ్బులతో ఉడయించిన కేటుగాళ్ళు.🧛🏻‍♂️

దొంగల కొత్త పద్దతికి బాలపోయిన ముసలమ్మా.! 👵🏻

బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో దొంగల హల్చల్.!

ఏమర్చి బంగారు దొంగలించిన దొంగలు!!

#ɢᴏᴡɴɪᴘᴀʟʟɪ .kothakota

18/02/2026

ఛిద్రమైపోయిన చిన్నారి జీవితం.!!😓

మానవ మృగానికి భలైపోయిన చిట్టీ తల్లి. 🥹👧🏻

తల్లాడిళుతున్న తల్లి ప్రేగు 👩🏻‍🍼.. 😭

ఋషిక ప్రియా అంత్యక్రియలు అశ్రునాయాలతో అంతిమ వీడ్కోలు 😭🙏🏻..!

ఓం శాంతి. 🙏🏻🥹

18/02/2026

మదనపల్లి లో 7 ఏళ్ళ చిన్నారిని హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య.!

ముదివేపాడు కానసాని పల్లి లో నిందితుడి శవం లభ్యం.

మృతదేహన్ని మదనపల్లి కి తరలిస్తున్న పోలీస్ శాఖ.!!@!

మదనపల్లి లో 7 ఏళ్ళ ఆడ బిడ్డ పైన అవమానియ ఘటన 🥹.! దారుణం.!అభంశుభం తెలియని ఆడ బిడ్డ పైన ఘతూకం.. 😡మదనపల్లి లో 7 ఏళ్ళ బాలిక హ...
17/02/2026

మదనపల్లి లో 7 ఏళ్ళ ఆడ బిడ్డ పైన అవమానియ ఘటన 🥹.! దారుణం.!

అభంశుభం తెలియని ఆడ బిడ్డ పైన ఘతూకం.. 😡

మదనపల్లి లో 7 ఏళ్ళ బాలిక హత్య 😭.!👧🏻

నిందుతులని కఠినంగా శిక్షించాలి.! 🥹

చిన్నపిల్ల అని కనికరం లేకుండా దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కిన నీచుడు 😥😭..!

Shine to Born..! Hero..!@!🙏🏻
08/02/2026

Shine to Born..! Hero..!@!🙏🏻

ఇలాంటివి ప్రతిచోటా జరుతున్నాయి..! 🦹🏻‍♂️🧛🏻‍♂️👭దయచేసి జాగ్రత్త వహించండి..👮🏻🚨
29/01/2026

ఇలాంటివి ప్రతిచోటా జరుతున్నాయి..! 🦹🏻‍♂️🧛🏻‍♂️👭

దయచేసి జాగ్రత్త వహించండి..👮🏻🚨

మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ

మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద రిటైర్డ్ టీచర్ ఎం. ఎన్. జయలక్ష్మి రోడ్డుపై నిలబడి ఉండగా, హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె మెడలో ఉన్న సుమారు 22 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితురాలి కేకలతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై 1 టౌన్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

B.KothaKota

దయచేసి అన్ని కార్యక్రమాల్లో, ఫంక్షన్స్ లో, మీటింగ్స్ లో చాలా జాగ్రత్త వహించండి 🙏🏻. ఎవరికీ జరిగిన చాలా బాధగా ఉంటుంది.!😥. ...
24/01/2026

దయచేసి అన్ని కార్యక్రమాల్లో, ఫంక్షన్స్ లో, మీటింగ్స్ లో చాలా జాగ్రత్త వహించండి 🙏🏻. ఎవరికీ జరిగిన చాలా బాధగా ఉంటుంది.!😥.

అవసరమైనా ఏర్పాట్లు చేసుక్కనాకా 4 వైపులా జాగ్రత్తగా, అలెర్ట్ గా ఉండమని మనవి 🙏🏻🤝🏻

22/01/2026

Address

Bangalore Road
Kothakota
517370

Alerts

Be the first to know and let us send you an email when B.KothaKota posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram