02/05/2025
H&H Clinic: ఇటీవల ఎక్కువగా fatty liver సమస్య చూస్తూ ఉన్నాం.
అటువంటి వారికి శుభవార్త.
మన *డాక్టర్ తేజస్వి పొన్నం గారి హెచ్ అండ్ హెచ్ క్లినిక్* నందు ఫ్యాటీ లివర్ తో లేదా ఇతర కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి *ఉచితంగా ఫైబ్రోస్కాన్* ( fibroscan ) క్యాంపు నిర్వహించబడుతుంది.
*ఈ శుక్రవారం అనగా 2/05/25* న మన హెచ్ అండ్ హెచ్ క్లినిక్ నందు ఈ క్యాంపు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి.
ధన్యవాదాలు.
*NOTE_ Evening_4pm_to_9PM*
*9393005959*