Dr GVKR's Neuro Care

Dr GVKR's Neuro Care Dr G V K R's Neuro Care is best Neuro Superspeciality Hospital in mahabubnagar

🔧👷‍♂️ Happy Engineer’s Day! 👷‍♀️🏗️To the engineers who build the world, Happy Engineers' Day! Your dedication and innova...
15/09/2025

🔧👷‍♂️ Happy Engineer’s Day! 👷‍♀️🏗️
To the engineers who build the world, Happy Engineers' Day! Your dedication and innovation inspire us all.
Consult , MBBS (Osmania) MD General Medicine wishes everyone at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108

🧠✨ సంక్లిష్ట పరిస్థితులకు అధునాతన న్యూరోసర్జరీ పరిష్కారాలు ✨🧠మీ ఆరోగ్యానికి విశ్వసనీయ సేవలు అందిస్తున్నడా. జి.వి.కె.ఆర్ ...
12/09/2025

🧠✨ సంక్లిష్ట పరిస్థితులకు అధునాతన న్యూరోసర్జరీ పరిష్కారాలు ✨🧠
మీ ఆరోగ్యానికి విశ్వసనీయ సేవలు అందిస్తున్న
డా. జి.వి.కె.ఆర్ గౌడ్, Consultant Neurophysician, MBBS (Osmania), MD General Medicine @ GVKR Neuro Super Speciality Hospital, Mahabubnagar

✅ 24/7 Emergency Services Available
📞 For Appointments: 9494067108

 #నరాలసమస్యలు ఏ వయస్సులోనైనా ఏర్పడగలవు! #మెదడు నుంచి  #వెన్నుముక మరియు  #నరాలు,  #కండరాలబలహీనతల వరకు.అన్నీ రకాల  #న్యూరో...
11/09/2025

#నరాలసమస్యలు ఏ వయస్సులోనైనా ఏర్పడగలవు!
#మెదడు నుంచి #వెన్నుముక మరియు #నరాలు, #కండరాలబలహీనతల వరకు.
అన్నీ రకాల #న్యూరోసమస్యలకు మీకు ఒకేచోట పరిష్కారం!
డా|| జి.వి.కె.ఆర్. #న్యూరోసూపర్ #స్పెషాలిటీ #హాస్పిటల్
Consult , MBBS (Osmania) MD General Medicine at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108

 #మెదడువాపు కి కారణాలుజ్వరం రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, కాళ్లు, చేతులు లాగినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస...
09/09/2025

#మెదడువాపు కి కారణాలు
జ్వరం రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, కాళ్లు, చేతులు లాగినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సరైన చికిత్స కొరకు వెంటనే సంప్రదించండి!
అన్నీ రకాల #న్యూరోసమస్యలకు మీకు ఒకేచోట పరిష్కారం!
డా|| జి.వి.కె.ఆర్. #న్యూరోసూపర్ #స్పెషాలిటీ #హాస్పిటల్
Consult , MBBS (Osmania) MD General Medicine at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108

 #ఉపాధ్యాయదినోత్సవంశుభాకాంక్షలు హ్యాపీ టీచర్స్ డేప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక ఒక గొప్ప గురువు ఉంటారు.ఈ ఉపాధ్యాయ దిన...
05/09/2025

#ఉపాధ్యాయదినోత్సవంశుభాకాంక్షలు హ్యాపీ టీచర్స్ డే
ప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక ఒక గొప్ప గురువు ఉంటారు.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మన మార్గాన్ని చూపిన గురువులందరికీ మన వందనాలు.
Consult , MBBS (Osmania) MD General Medicine wishes everyone at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108

 #మెదడు కణితులు సాధారణ లక్షణాలుబలహీనత లేదా  #పక్షవాతం(శరీరంలో ఒక భాగం లేదా ఒక వైపు) #తలనొప్పి(సాధారణంగా, ఉదయం వేళల్లో తీ...
01/09/2025

#మెదడు కణితులు సాధారణ లక్షణాలు
బలహీనత లేదా #పక్షవాతం
(శరీరంలో ఒక భాగం లేదా ఒక వైపు)
#తలనొప్పి
(సాధారణంగా, ఉదయం వేళల్లో తీవ్రంగా ఉంటుంది)
DD మూర్ఛలు లేదా మూర్ఛలు
(ముఖ్యంగా పెద్దల వయస్సు వారిలో)
డా|| జి.వి.కె.ఆర్. #న్యూరోసూపర్ #స్పెషాలిటీ #హాస్పిటల్
Consult , MBBS (Osmania) MD General Medicine at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108

 #వినాయకచవితిశుభాకాంక్షలు     వినాయకుడి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. ఆయన అనుగ్రహంతో సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూ...
27/08/2025

#వినాయకచవితిశుభాకాంక్షలు
వినాయకుడి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. ఆయన అనుగ్రహంతో సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..
Consult , MBBS (Osmania) MD General Medicine wishes everyone at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108

మీ  #మెదడు ఆరోగ్యాన్నికి 6 సూత్రాలు:పోషకాహారంసామాజిక కార్యక్రమంలో పాల్గొనడం.సరైన నిద్ర.మానసిక ప్రశాంతత.ఒత్తిడి నిర్వహణ.ప...
25/08/2025

మీ #మెదడు ఆరోగ్యాన్నికి 6 సూత్రాలు:
పోషకాహారం
సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం.
సరైన నిద్ర.
మానసిక ప్రశాంతత.
ఒత్తిడి నిర్వహణ.
ప్రతిరోజూ వ్యాయామం చేయడం.
డా|| జి.వి.కె.ఆర్. #న్యూరోసూపర్ #స్పెషాలిటీ #హాస్పిటల్
Consult , MBBS (Osmania) MD General Medicine at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108

21/08/2025

🧠 ఒక రోగి ఎడమ మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ (MCA) ఇన్ఫార్క్ట్ – కుడి మెదడు భాగంతో ఆసుపత్రికి వచ్చారు.
👉 ఈ స్ట్రోక్ వల్ల శరీరం ఒక వైపు పక్షవాతం (Paralysis), మాటల సమస్యలు, చూపు లోపాలు రావచ్చు.
⏱️ తొందరగా గుర్తించి చికిత్స చేయడం కోలుకునే అవకాశాలను పెంచుతుంది.
🧠 A patient was admitted with a Left Middle Cerebral Artery (MCA) infarct – Right Hemisphere.
👉 This type of stroke can cause paralysis on one side of the body, along with speech and vision problems.
⏱️ Early recognition and treatment are crucial for recovery.
డా|| జి.వి.కె.ఆర్. #న్యూరోసూపర్ #స్పెషాలిటీ #హాస్పిటల్
Consult , MBBS (Osmania) MD General Medicine at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108
#స్ట్రోక్‌అవగాహన #పక్షవాతం #మెదడుఆరోగ్యం ్ట్రోక్ #న్యూరోకేర్ #స్ట్రోక్‌రికవరీ

 #శ్రీకృష్ణజన్మాష్టమిశుభాకాంక్షలు    కృష్ణుడి చిరునవ్వు – భక్తుల హృదయానికి అమృతం, కృష్ణుడి లీలా – జీవనానికి మార్గం.ఈ పవి...
16/08/2025

#శ్రీకృష్ణజన్మాష్టమిశుభాకాంక్షలు
కృష్ణుడి చిరునవ్వు – భక్తుల హృదయానికి అమృతం, కృష్ణుడి లీలా – జీవనానికి మార్గం.
ఈ పవిత్ర దినాన మీ ఇల్లు ఆనందంతో నిండిపోవాలి.
Consult , MBBS (Osmania) MD General Medicine wishes everyone at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108
#జన్మాష్టమి #శ్రీకృష్ణజన్మాష్టమి #కృష్ణలీలలు #శ్రీకృష్ణజయంతి

 #స్వాతంత్రదినోత్సవంశుభాకాంక్షలు   🇮🇳  #స్వాతంత్రం అనేది మన హక్కు, దాన్ని కాపాడటం మన బాధ్యతఈ రోజు మన వీరుల త్యాగాలను స్మ...
15/08/2025

#స్వాతంత్రదినోత్సవంశుభాకాంక్షలు
🇮🇳 #స్వాతంత్రం అనేది మన హక్కు, దాన్ని కాపాడటం మన బాధ్యత
ఈ రోజు మన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, మన భారతాన్ని మరింత వెలుగొందించుకుందాం.
జై హింద్!
Consult , MBBS (Osmania) MD General Medicine wishes everyone at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108
#స్వాతంత్రదినోత్సవం #జైహింద్

 #ప్రపంచఅవయవదానదినోత్సవం  🫀🌍 జీవాన్ని పంచే గొప్ప బహుమతి – అవయవదానంమన మరణం తర్వాత కూడా, ఎవరో ఒకరికి కొత్త జీవం ఇవ్వగల అవక...
13/08/2025

#ప్రపంచఅవయవదానదినోత్సవం

🫀🌍 జీవాన్ని పంచే గొప్ప బహుమతి – అవయవదానం
మన మరణం తర్వాత కూడా, ఎవరో ఒకరికి కొత్త జీవం ఇవ్వగల అవకాశం మన చేతుల్లో ఉంది.
అవయవదానం చేయడం ద్వారా మీరు "జీవితం" అనే అద్భుతమైన బహుమతిని అందిస్తారు.
ఈ రోజు నుండి మనమందరం అవయవదానం ప్రమాణం చేద్దాం! ❤️
Consult , MBBS (Osmania) MD General Medicine brings awareness to everyone on the occasion of at
24/7 Emergency Services available.
For Appointments Call: 9494067108
#ప్రపంచఅవయవదానదినోత్సవం #అవయవదానం #జీవాన్నిపంచండి #సేవహృదయం

Address

H. No. 1-4-147, 40 Houses, Rahendra Nagar, Next Lane To Bhagat Singh Statue
Mahabubnagar
509001

Alerts

Be the first to know and let us send you an email when Dr GVKR's Neuro Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr GVKR's Neuro Care:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category