04/03/2026
హ్యాపీ హోలీ!
ఈ రంగుల పండుగ మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం మరియు సంతోషాలను నింపాలని కోరుకుంటున్నాం.
ఆరోగ్యమే మహాభాగ్యం – ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.
మీ గ్యాస్ట్రో మరియు లివర్ ఆరోగ్యానికి విశ్వసనీయ సేవలు అందిస్తున్న Dr. Vivek’s Gastro-Liver & Endoscopy Center నుండి హోలీ శుభాకాంక్షలు.