Men's Health

Men's Health KNOWLEDGE IS DIVINE SO, THE PAGE AS WELL AS WEB SITE IS CONSTRUCTED TO SHARE THEM

14/06/2022

Microsoft company has initiated a program to train normal public and make them to get jobs in a big MNCs in collaboration with Nirman Foundation and Department of Women Development and Child Welfare Government of Telangana to empower all the women and youth so register for this course offerd by them and get trained for placement in online as well as offline.
Register today!!

13/03/2019

*మా అమ్మ (చీర) కొంగు*
*ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు.* *ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే.*
*చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం !*
అంతేకాకుండా ..

*పొయ్యి మీద వేడి గిన్నెలను*
*దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం*

*పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం*

*చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!*

*కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది *అమ్మ కొంగు వెనకే.*
*అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!*

*అలాగే వాతావరణం:చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని వెచ్చగా చుట్టేది !*

*వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే !*

*వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!*

*అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే.*

*అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది!*

*ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం!*

*ఇంతటి అద్భుతమైన అమ్మకొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే !!*

అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !

*అమ్మ ఒక మధుర జ్ఞాపకం.*
*తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు......*
*కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...*
*పరీక్షలకు బయలుదేరితే తీపిపెరుగుతో ముందు నిలిచేది...*
*బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది....*
*ఇలా ఎన్నో ఎన్నెన్నో....*

*అమ్మ పాలు తాగుతూ, పలుమార్లు తన్నుతూ ఉంటాడు/ఉంటుంది...*
*తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు....*

అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తిభావం...
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీరకొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో.......

ఇది చదివిన వారికి ఇంతమంది అమ్మలు జీవించివున్నారో, మరణించినారో తెలియదు. కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు,
అదృష్టవంతులు....🙏🙏

💐🌷🌹👍🌹🌷💐

ఒక్క మేక్క నాటి ఆ మోక్క ని పెంచి పోషణ చేస్తే కనీసం నీడనిస్తంది కాని కని పెంచిన సంతానం మాత్రం కోందరు తల్లి తండ్రుల పై కనీ...
27/07/2017

ఒక్క మేక్క నాటి ఆ మోక్క ని పెంచి పోషణ చేస్తే కనీసం నీడనిస్తంది
కాని కని పెంచిన సంతానం మాత్రం కోందరు తల్లి తండ్రుల పై కనీసం ప్రేమ ఎందుకు చుపరు

30/06/2017
30/06/2017

Indian house wife's Martial arts

25/06/2017
13/06/2017

Source: Dinesh Kummari

నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందు ఈ ప్రాంతం లో...తమకు పనికి రాని ఇతరులకు పనికి వచ్చే అవకాశం ఉన్న బుక్స్, బట్టలు, చెప్పులు, ఏదైనా వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టి వెల్లగలరు. అవసరం ఉన్నవాళ్లు తీసుకెళ్లగలరు...Pls Share it.

ఒంటరిగా జీవనం సాగిస్తున్న తోడులేని బీద మహిళల కోసం.అందరికి తెలియజేయండి
20/05/2017

ఒంటరిగా జీవనం సాగిస్తున్న తోడులేని బీద మహిళల కోసం.అందరికి తెలియజేయండి

17/05/2017

Happy Mother's Day

Address

HNO: 6-1-108/1/71/A, SRI RAM NAGAR BC COLONY, MAHABUBABAD, WARANGAL
Mahbubabad
506101

Alerts

Be the first to know and let us send you an email when Men's Health posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Men's Health:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram