Vydic Vignan Organisation VVO SVPBP V5

Vydic Vignan Organisation VVO SVPBP V5 SVPBP(V5)

Permanently closed.
 #విశ్వసమాజం_విశ్వబ్రాహ్మ_శ్రీవీరాధర్మజాస్వామిజి_పీఠాధిపతులుఈ రోజు శ్రీ రామ నవమి పర్వదినాన కలియుగ దైవం జగద్గురు శ్రీ శ్ర...
12/04/2022

#విశ్వసమాజం_విశ్వబ్రాహ్మ_శ్రీవీరాధర్మజాస్వామిజి_పీఠాధిపతులు
ఈ రోజు శ్రీ రామ నవమి పర్వదినాన కలియుగ దైవం జగద్గురు శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సన్నిధిలో శ్రీ వెంకటాద్రి స్వాములవారు మరియు శ్రీ విరజానంద స్వాములవారు మరియు శ్రీ వీర ధర్మజ స్వాములవారు స్వాములు అందరూ కూడా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కలియుగ దైవం జగద్గురు శ్రీ శ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు.

ఈ సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలిసేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం

విశ్వకర్మ వంశమునకు గర్వకారణం తమిళనాట  భారత దేశ స్వాతంత్ర సమరంలో సమరయోధులు ఆంగ్లేయ ప్రభుత్వము  వారితో పోరాడిన కాంగ్రెస్ న...
01/04/2022

విశ్వకర్మ వంశమునకు గర్వకారణం
తమిళనాట భారత దేశ స్వాతంత్ర సమరంలో సమరయోధులు ఆంగ్లేయ ప్రభుత్వము వారితో పోరాడిన కాంగ్రెస్ నాయకులు
విరుదునగర్ కెఎస్ ముత్తుసామి ఆచార్య

కెఎస్ ముత్తుసామి ఆచార్య 14-10-1905న తూత్తుకుడి జిల్లాలోని వీర సింధీ వ్యవసాయభూమి అయిన కయతార్ గ్రామంలో బ్రహ్మశ్రీ కె. శంకరనారాయణ ఆచార్య మరియు పూర్ణతమ్మాళ్ దంపతులకు జన్మించారు.తదుపరి వీరుదు నగర్ వెళ్లారు. 1919 నాటి క్రూరమైన జలియన్‌వాలాబాగ్ ఊచకోత ఘటన తరువాత మహాత్మా గాంధీ గారి యొక్క నైతిక పోరాటంలో 1920 నాటి సహాయ నిరాకరణ పోరాటంలో కెఎస్ ముత్తుసామి ఆచార్య విరుదునగర్‌లో కాంగ్రెస్ సభ నిర్వహణ చేసి ఎంతగానో పాలుపంచుకున్నారు.ఆనాటి కాలములో భారతీయ స్వాతంత్య్ర సంగ్రామములో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కుమారస్వామి కామరాజ్ గారితో నాగపురి జెండా పోరువంటి ,1932లో విదేశీ వస్త్ర వ్యతిరేక పోరాటం ప్రారంభమైనప్పుడు అందులో పాల్గొన్నారు.బహిరంగంగా మాట్లాడినందుకు బ్రిటిష్ వారు ముత్తుసామి ఆచార్య కి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఆంగ్లేయ ప్రభుత్వము 1933 విరుదునగర్ పోస్టాఫీసు బాంబు పేలుళ్ల కేసులో కె.ఎస్.ముత్తుసామి ఆచార్య మొదటి ముద్దాయి కాగా, కె.కామరాజ్ రెండో ముద్దాయి. చేసినది ఆ కేసును విచారించిన అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జేపీఎల్ మన్రో ముత్తుసామి, కామరాజ్ లు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తప్పుడు కేసును కొట్టివేసినది.అప్పట్లో అధ్యక్షుడు సత్యమూర్తి, ముత్తురంగ ముదలియార్‌పై కె.కామరాజ్‌కు సీటు కేటాయించారు.
భారత ఉక్కు మనిషి సదర్ వల్లభాయ్ పటేల్‌తో వాదించడం ద్వారా విరుదునగర్ నియోజకవర్గానికి 1937లో అసెంబ్లీ తన స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు ముత్తుసామిని చూసి తమిళనాడు కాంగ్రెసోళ్లు ఆశ్చర్యపోయారు.నియోజకవర్గం అంతా ప్రచారం చేసి తన స్నేహితుడు కె.కామరాజ్‌పై గెలుపొందారు.రాజాజీ వర్గానికి చెందిన సిబి సుబ్బయ్యపై కెఎస్‌ ముత్తుసామి ఆచార్య, ముత్తురామలింగదేవర్‌, వల్లతరాసు, చిదంబరభారతి, సత్యమూర్తి పోటీ చేసి తమిళనాడు కాంగ్రెస్‌ నాయకుడయ్యారు..KS ముత్తుసామి ఆచార్య మరియు K. కామరాజ్ విరుదునగర్ రాజకీయ కవలలుగా మారారు. నెహ్రూ మరణానంతరం భారతదేశ ప్రధానమంత్రి పదవికి భారతీయ రాజకీయ మార్గదర్శి, ఎప్పుడూ ప్రశంసలు పొందిన ముఖ్యమంత్రి కామరాజర్ర్‌కు (కుమారస్వామి కామరాజ్ 13 ఏప్రిల్ 1954 నుండి 2 అక్టోబర్ 1963 వరకు మద్రాసు రాష్ట్ర (తమిళనాడు) ముఖ్యమంత్రిగా పనిచేశారు.) కెఎస్ ముత్తు ఆచార్య తొలి రాజకీయ మార్గదర్శకులలో ఒకరైనందుకు గర్వపడతారు. భారత దేశ స్వాతంత్ర సమరంలో సమరయోధులు కెఎస్ ముత్తుసామి ఆచార్య కె.ఎస్.ముత్తుసామి ఆచారి 16-12-1972న కన్నుమూశారు.

30/03/2022
అజపా జపము అనగా మనము పీల్చు ఉఛ్వాస నిశ్వాసములు అనునని హంస రూపమున పరమాత్ముని సేవించు చున్నది. హంసః సోహం . తెల్లవారు ఝామున ...
30/03/2022

అజపా జపము అనగా మనము పీల్చు ఉఛ్వాస నిశ్వాసములు అనునని హంస రూపమున పరమాత్ముని సేవించు చున్నది. హంసః సోహం . తెల్లవారు ఝామున 3 గం. ల 6ని.40 సె కనుల నుండీ 4గాం 53ని.30 సేకనులు మరమాత్మకు 1000 సంఖ్యలో అజపా గాయత్రీ జపము జరుగును.
హంస అనగా వాయువు లేదా చైతన్యం ...
అజపా జపము అనగా మనము తీసుకుని వదిలివేయు వాయు చలనం/ ఉఛ్వాస నిశ్వాస లు .ఇది ఆజ్ఞా చక్రము న జరుగుతుంది.
ఉదయం6-40 నుండి మధ్యాహ్నం 1-20 ని.ల వరకూ స్వాధిష్టానమూన 6000 అజపా గాయత్రీ జపము అనగా 6000 ఉఛ్వాస నిస్వాసములు జరుగుచున్నది.
మధ్యాహ్నం1-20 నుండి రాత్రి8గంటల వరకు నాభిస్థాన మున 6000 అజపా గాయత్రి జరుగుతున్న ది.
హ్రదయ స్థానంలో రాత్రి 8గంటల నుండీ 2-40 వరకూ 6000 అజపా గాయత్రీ జరుగుతుంది.
తెల్లవారు ఝామున 2-40 నుండి 3గం 46ని40 సేకనులు జీవునకు 1000 అజపా గాయత్రీ జరుచున్నది. ఇది నిరంతర జీవ క్రియ .
సోహం హంసః హంసః సోహం శివః....
నాకు తెలిసిన సమాచారం మీకు తెలియ జేసినాను.
ఈ హంస నడకను తెలుసుకొనుటయే యోగము.
శ్రీ శ్రీ శ్రీ విశ్వకుండలిని భువనేశ్వరి లలితా పరభట్టరికా యోగ పీఠస్థిత శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహం మీపై సదా ఉండాలని కోరుతూ....

Follow this link to join my WhatsApp group:
15/03/2022

Follow this link to join my WhatsApp group:

WhatsApp Group Invite

14/03/2022

ఇది దాదాపు 200వందల సంవత్సరాల క్రితం శాస్త్ర సాంకేతిక తో మన విశ్వకర్మ నిర్మించిన ఒక అయస్కాంత ఫలకం. కానీ విచిత్రం ఏమిటంటే మరకు వున్న ఇత్తడి నట్టు దాని అంతట అదే తిరుగుతూ వూడి పోవడం నిజంగా అద్భుతం. ఇప్పటివరకు దాని రహస్యం కనిపెట్టిన నాథుడు లేడు. అద్భుతమైన ప్రతిభ
అయస్కాంతం కేవలం ఇనుప వస్తువుపై పని చేస్తుంది కానీ ఇది ఇత్తడి లోహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది సాంకేతికత తో కూడిన పరమాత్మ విశ్వకర్మ వంశ బ్రాహ్మణుల పనితనానికి ఒక చిన్న మచ్చుతునక.

*विराट विश्वकर्मा की तस्वीर परिभ्रमण प्रचार प्रसार अभियान बिहिया प्रखंड भोजपुर बिहार**विश्वकर्मा साहित्य भारत*
31/01/2022

*विराट विश्वकर्मा की तस्वीर परिभ्रमण प्रचार प्रसार अभियान बिहिया प्रखंड भोजपुर बिहार*
*विश्वकर्मा साहित्य भारत*

Address

509001, Mahbubnagar Sub-District
Mahbubnagar
509001

Telephone

+918639246535

Website

Alerts

Be the first to know and let us send you an email when Vydic Vignan Organisation VVO SVPBP V5 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram