Dr.Arifa Bano

Dr.Arifa Bano Dr.ArifaBanu is a dedicated neuropsychiatrist @ GSR 🏥Nandyal,committed to mental health awareness.

07/12/2025

మానసిక సమస్యలపై నిర్లక్ష్యం వద్దు..
—గోల్డ్ మెడలిస్టు ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డా. ఆరిఫా భాను గారు












































నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంవైకల్యంతో ఎన్నో అవరోధాలను కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని జయిస్తూ మనందరికీ స్పూర్తినిస్తు...
03/12/2025

నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

వైకల్యంతో ఎన్నో అవరోధాలను కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని జయిస్తూ మనందరికీ స్పూర్తినిస్తున్న దివ్యాంగులకు మనం కూడా చేయూతనిద్దాం... వారిని గౌరవిద్దాం. అభిమానిద్దాం

భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగం ఆమోదం పొందిన సుదినం నేడుదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు...
26/11/2025

భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగం ఆమోదం పొందిన సుదినం నేడు
దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..

నంద్యాల ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
05/11/2025

నంద్యాల ప్రజలందరికీ
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నంద్యాల జిల్లా నూతన కార్యదర్శిగా ఎన్నుకోబడిన  డాక్టర్ మహమ్మద్ రఫీ గారికి హృదయపూర్వక శు...
29/10/2025

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నంద్యాల జిల్లా నూతన కార్యదర్శిగా ఎన్నుకోబడిన డాక్టర్ మహమ్మద్ రఫీ గారికి హృదయపూర్వక శుభాభినందనలు..

23/10/2025

మీరు మందుకు బానిసలు అవుతున్నారా? 🍻🍻
💤 — Dr. Arifa Banu

23/10/2025

నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారా? 😴
ఈ ఆహారాలు మీకు సహజ నిద్రనిస్తాయి 🌿
💤 — Dr. Arifa Banu

భారత అణుపితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు
15/10/2025

భారత అణుపితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు

నేటి ఆడపిల్లే - రేపటి వెలుగుఆడబిడ్డలను ప్రోత్సహిద్దాం,కాపాడుకుందాం.. అందరికీ అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు...
11/10/2025

నేటి ఆడపిల్లే - రేపటి వెలుగు
ఆడబిడ్డలను ప్రోత్సహిద్దాం,కాపాడుకుందాం.. అందరికీ అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు...

మీ రోజు మానసిక ప్రశాంతతతో నిండి ఉండాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు..
10/10/2025

మీ రోజు మానసిక ప్రశాంతతతో నిండి ఉండాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు..

త్రివిధ దళాల్లో కీలక పాత్ర పోషిస్తూ… అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు భారత వైమానిక దళ దినోత్సవ...
08/10/2025

త్రివిధ దళాల్లో కీలక పాత్ర పోషిస్తూ… అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు భారత వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు.

Address

GSR Hospital
Nandyal
518501

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Arifa Bano posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category