Sims Neurology and Endocrinology Hospital

Sims Neurology and Endocrinology Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sims Neurology and Endocrinology Hospital, Hospital, Prakash Nagar Narasaraopet Vinukonda Road, beside Flyover, Narasaraopet.

We are committed to your health About one stop centre for neurology, endocrinology and neurosurgery services With 20 Bedded central ICU with 24×7 central lab and pharmacy and nursing care Ambulance and blood bank services Available Contact : 08647231112

ముఖం ఒకవైపు అకస్మాత్తుగా చచ్చుబడుతుందా? 😧ఇది బ్రెయిన్ స్ట్రోక్ యొక్క సంకేతం కావచ్చు! ⚠️తక్షణ చికిత్స పొందడం ప్రాణాలను రక...
07/11/2025

ముఖం ఒకవైపు అకస్మాత్తుగా చచ్చుబడుతుందా? 😧
ఇది బ్రెయిన్ స్ట్రోక్ యొక్క సంకేతం కావచ్చు! ⚠️
తక్షణ చికిత్స పొందడం ప్రాణాలను రక్షించగలదు — ఆలస్యం చేయకండి 🏥

👨‍⚕️ డా. శ్రీరామినేని సుధీర్
మెదడు, నరముల వ్యాధుల వైద్య నిపుణులు
🏥 సిమ్స్ హాస్పిటల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట
📞 08647-231111 / 231112
Narasaraopeta Hinduja Kadiyala

పిట్యూటరీ గ్రంధి వాపు లక్షణాలు ⚠️🩺 తలనొప్పి🩺 రెండుగా కనబడటం🩺 రొమ్ము నుండి పాలు రావడం🩺 బరువు పెరగడం🩺 నెలసరి ఇబ్బందులు🩺 ఇత...
05/11/2025

పిట్యూటరీ గ్రంధి వాపు లక్షణాలు ⚠️
🩺 తలనొప్పి
🩺 రెండుగా కనబడటం
🩺 రొమ్ము నుండి పాలు రావడం
🩺 బరువు పెరగడం
🩺 నెలసరి ఇబ్బందులు
🩺 ఇతర గ్రంధుల పనితీరు లోపాలు

పై లక్షణాలు గమనిస్తే ఆలస్యం చేయకండి — వెంటనే మా ఎండోక్రైనాలజీ నిపుణులను సంప్రదించండి.

👨‍⚕️ డా. శ్రీరామినేని హిందూజ కడియాల M.D., D.M (Endocrinology)
పల్నాడులోని మొట్టమొదటి (ఏకైక) ఎండోక్రైనాలజిస్ట్
🏥 సిమ్స్ హాస్పిటల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట
📞 08647-231111 / 231112
Narasaraopeta Hinduja Kadiyala

మెదడు శక్తిని సహజంగా పెంచే మార్గాలుసరిగ్గా నిద్రపోవాలికొత్త విషయాలు నేర్చుకోవాలిస్ట్రెస్ తగ్గించాలితగినంత నీరు త్రాగాలివ...
03/11/2025

మెదడు శక్తిని సహజంగా పెంచే మార్గాలుసరిగ్గా నిద్రపోవాలికొత్త విషయాలు నేర్చుకోవాలిస్ట్రెస్ తగ్గించాలితగినంత నీరు త్రాగాలివ్యాయామం చేయాలిఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
డా.శ్రీరామినేని సుధీర్ మెదడు,నరముల వ్యాధుల వైద్య నిపుణులు.సిమ్స్ హాస్పిటల్,ప్రకాష్ నగర్ నరసరావుపేట.ఫోన్:08647231111 /231112.
Narasaraopeta Hinduja Kadiyala

ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ ని అదుపులో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం.సరైన సలహాలు మరియు చికిత్స కొరకు వెంటనే మా వైద్యనిపుణులను...
01/11/2025

ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ ని అదుపులో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం.
సరైన సలహాలు మరియు చికిత్స కొరకు వెంటనే మా వైద్యనిపుణులను సంప్రదించండి.
డా.శ్రీరామినేని హిందూజ కడియాల M.D.D.M (ENDO).పల్నాడులోని మొట్టమొదటి (ఏకైక) ఎండోక్రైనాలజిస్ట్.సిమ్స్ హాస్పిటల్,ప్రకాష్ నగర్ నరసరావుపేట.ఫోన్:08647231111 /231112.
Narasaraopeta Hinduja Kadiyala

World Stroke Day 2025 !         #2025 Hinduja Kadiyala
29/10/2025

World Stroke Day 2025 !
#2025 Hinduja Kadiyala

వయస్సు పెరుగుతుండగా మీ జ్ఞాపక శక్తి లోపాలను ఎలా నివారించాలి.డా.శ్రీరామినేని సుధీర్ మెదడు,నరముల వ్యాధుల వైద్య నిపుణులు.సి...
27/10/2025

వయస్సు పెరుగుతుండగా మీ జ్ఞాపక శక్తి లోపాలను ఎలా నివారించాలి.
డా.శ్రీరామినేని సుధీర్ మెదడు,నరముల వ్యాధుల వైద్య నిపుణులు.సిమ్స్ హాస్పిటల్,ప్రకాష్ నగర్ నరసరావుపేట.ఫోన్:08647231111 /231112.
Narasaraopeta Hinduja Kadiyala

తరచూ మూత్రవిసర్జన,కాళ్ళు,చేతులు తిమ్మిర్లు,చూపు మసకబారడం మొదలగు లక్షణాలు గమనిస్తున్నారా?ఇవి డయాబెటిస్ లక్షణాలు కావచ్చు?స...
25/10/2025

తరచూ మూత్రవిసర్జన,కాళ్ళు,చేతులు తిమ్మిర్లు,చూపు మసకబారడం మొదలగు లక్షణాలు గమనిస్తున్నారా?
ఇవి డయాబెటిస్ లక్షణాలు కావచ్చు?
సరైన సలహాలు మరియు చికిత్స కొరకు వెంటనే మా వైద్య నిపుణులను సంప్రదించండి.
డా.శ్రీరామినేని హిందూజ కడియాల M.D.D.M (ENDO).పల్నాడులోని మొట్టమొదటి (ఏకైక) ఎండోక్రైనాలజిస్ట్.సిమ్స్ హాస్పిటల్,ప్రకాష్ నగర్ నరసరావుపేట.ఫోన్:08647231111 /231112.
Narasaraopeta Hinduja Kadiyala

హఠాత్తుగా భరించలేనంత తలనొప్పి వస్తుందా ?ఇది బ్రెయిన్ హెమరేజ్ కి సంకేతం కావచ్చు !చికిత్స తప్పనిసరి ఆలస్యం చేయకండిసరైన చిక...
23/10/2025

హఠాత్తుగా భరించలేనంత తలనొప్పి వస్తుందా ?
ఇది బ్రెయిన్ హెమరేజ్ కి సంకేతం కావచ్చు !
చికిత్స తప్పనిసరి ఆలస్యం చేయకండి
సరైన చికిత్స కొరకు వెంటనే మా వైద్యనిపుణులను సంప్రదించండి.
డా.శ్రీరామినేని సుధీర్ మెదడు,నరముల వ్యాధుల వైద్య నిపుణులు.సిమ్స్ హాస్పిటల్,ప్రకాష్ నగర్ నరసరావుపేట.ఫోన్:08647231111 /231112.
Narasaraopeta Hinduja Kadiyala

Happy Diwali !        Hinduja Kadiyala
20/10/2025

Happy Diwali !
Hinduja Kadiyala

మధుమేహం (డయాబెటిస్) వ్యాధి అదుపులోలేని వారికీ ఎలాంటి దెబ్బ తగిలిన ఎక్కువ ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది.సరైన చికిత్స కొరకు...
18/10/2025

మధుమేహం (డయాబెటిస్) వ్యాధి అదుపులోలేని వారికీ ఎలాంటి దెబ్బ తగిలిన ఎక్కువ ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది.సరైన చికిత్స కొరకు వెంటనే మా వైద్యనిపుణులను సంప్రదించండి.
డా.శ్రీరామినేని హిందూజ కడియాల M.D.D.M (ENDO).పల్నాడులోని మొట్టమొదటి (ఏకైక) ఎండోక్రైనాలజిస్ట్.సిమ్స్ హాస్పిటల్,ప్రకాష్ నగర్ నరసరావుపేట.ఫోన్:08647231111 /231112.
Narasaraopeta Hinduja Kadiyala

World Spine Day 2025 !        Hinduja Kadiyala
16/10/2025

World Spine Day 2025 !
Hinduja Kadiyala

మీకు తీవ్రమైన నడుము నొప్పితో పాటు కాళ్ళు తిమ్మిరి లాంటి లక్షణాలు ఉన్నాయా...?చికిత్స అవసరం...అత్యాధునిక చికిత్స కోసం నేడే...
14/10/2025

మీకు తీవ్రమైన నడుము నొప్పితో పాటు కాళ్ళు తిమ్మిరి లాంటి లక్షణాలు ఉన్నాయా...?
చికిత్స అవసరం...
అత్యాధునిక చికిత్స కోసం నేడే మా వైద్యనిపుణులను సంప్రదించండి.
డా.శ్రీరామినేని సుధీర్ మెదడు,నరముల వ్యాధుల వైద్య నిపుణులు.సిమ్స్ హాస్పిటల్,ప్రకాష్ నగర్ నరసరావుపేట.ఫోన్:08647231111 /231112.
Narasaraopeta Hinduja Kadiyala

Address

Prakash Nagar Narasaraopet Vinukonda Road, Beside Flyover
Narasaraopet
522601

Telephone

+918647231111

Website

Alerts

Be the first to know and let us send you an email when Sims Neurology and Endocrinology Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sims Neurology and Endocrinology Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category