Ayurvedavignanam

Ayurvedavignanam అందరికి నమస్కారం మీకు మా యూట్యూబ్ ఛా?

ఆనందం వేరు. సంతోషం వేరుఈ రెండు ఒకటి కాదు సంతోషం అంటే తాత్కాలికమైనది. ఆనందం అంటే ప్రతిక్షణం పరమానంద భరితమైన అనుభూతినిచ్చే...
24/02/2024

ఆనందం వేరు. సంతోషం వేరుఈ రెండు ఒకటి కాదు సంతోషం అంటే తాత్కాలికమైనది. ఆనందం అంటే ప్రతిక్షణం పరమానంద భరితమైన అనుభూతినిచ్చేది

ఇంకొకరిని మోసం చేయాలనే ఆలోచన మనుషులకు మాత్రమే ఉంటుంది ఆదరించిన వాళ్ళని సైతం వెన్నుపోటు పొడవడంలో ఏమాత్రం వెనుకంజ వేయరు జం...
23/02/2024

ఇంకొకరిని మోసం చేయాలనే ఆలోచన మనుషులకు మాత్రమే ఉంటుంది ఆదరించిన వాళ్ళని సైతం వెన్నుపోటు పొడవడంలో ఏమాత్రం వెనుకంజ వేయరు జంతువులు అలా కాదు క్రూర మృగాలైన ఆదరించిన వ్యక్తితో విశ్వాసంగా ఉంటాయి జంతువులకు మోసం చేయడం తెలియదు

జన్మ తీసుకోవటం నీ చేతిలో లేదు అది నువ్వు చేసిన కర్మల ఫలితంగానే సంభవిస్తుంది జన్మ తీసుకున్న తర్వాత కర్మ చేయటం వరకే నీ ఆధీ...
22/02/2024

జన్మ తీసుకోవటం నీ చేతిలో లేదు అది నువ్వు చేసిన కర్మల ఫలితంగానే సంభవిస్తుంది జన్మ తీసుకున్న తర్వాత కర్మ చేయటం వరకే నీ ఆధీనంలో ఉంటుంది ఫలితం నీ చేతిలో ఉండదు

సృష్టి ప్రారంభ దశలో మొదటగా ప్రకృతి ఉద్భవించింది తరవాత జీవరాశి సృష్టిలోకి వచ్చింది
21/02/2024

సృష్టి ప్రారంభ దశలో మొదటగా ప్రకృతి ఉద్భవించింది తరవాత జీవరాశి సృష్టిలోకి వచ్చింది

మనిషికి అసాధ్యం కానివి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి దేన్నైనా సాధించాలి అనుకోవడం తప్పులేదు కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగ...
06/02/2024

మనిషికి అసాధ్యం కానివి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి దేన్నైనా సాధించాలి అనుకోవడం తప్పులేదు కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలనని మూర్ఖులకి ఎలా చెప్తే అర్థమవుతుంది

మనసులో ధర్మాన్ని నింపుకోండి ఎన్ని సమస్యలు వచ్చినా ధర్మబద్ధంగా జీవనం కొనసాగించటానికి ప్రయత్నం చేయండి
05/02/2024

మనసులో ధర్మాన్ని నింపుకోండి ఎన్ని సమస్యలు వచ్చినా ధర్మబద్ధంగా జీవనం కొనసాగించటానికి ప్రయత్నం చేయండి

జన్మ పరంపరలో కర్మలు వస్తాయి తధానుగుణంగా వాటి ఫలితాలు వస్తాయి
04/02/2024

జన్మ పరంపరలో కర్మలు వస్తాయి తధానుగుణంగా వాటి ఫలితాలు వస్తాయి

ప్రస్తుతం నాకు గత ఐదు జన్మలకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రమే నాకు గుర్తున్నాయి అంతకుముందు జన్మల గురించి తెలుసుకునే ప్రయత్నం...
03/02/2024

ప్రస్తుతం నాకు గత ఐదు జన్మలకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రమే నాకు గుర్తున్నాయి అంతకుముందు జన్మల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను మీరు ఇప్పటివారు కాదు మీకు అనేక జన్మలు ఉన్నాయి కాకపోతే వాటిని మీరు గుర్తించలేకున్నారు సాధన చేస్తే సాధ్యం కానిదేదీ లేదు ప్రయత్నించి చూడండి

మండే స్వభావం ఉన్న కట్టెల వల్లనే మంట రగులుతుంది కట్టెలు కాలి బూడిదైన తరువాత అక్కడ బూడిదే మిగులుతుంది.మానవ దేహంలో శ్వాసించ...
01/02/2024

మండే స్వభావం ఉన్న కట్టెల వల్లనే మంట రగులుతుంది కట్టెలు కాలి బూడిదైన తరువాత అక్కడ బూడిదే మిగులుతుంది.మానవ దేహంలో శ్వాసించే జీవుడు ఉన్నంతవరకే మనిషిగా గుర్తించబడతాడు తుది శ్వాస వదిలిన తరువాత మనిషి శరీరం పార్థివ దేహంగా పరిగణించబడుతుంది ( ఒక శవంగా )

మనకు తెలిసిందంతా మన ముందు తరాల వాళ్లని చూసి నేర్చుకున్నాం మనకు తెలియనిది ఇంకా ఉండి ఉంటుంది దాన్ని తెలుసుకోవాలన్న మన ముంద...
31/01/2024

మనకు తెలిసిందంతా మన ముందు తరాల వాళ్లని చూసి నేర్చుకున్నాం మనకు తెలియనిది ఇంకా ఉండి ఉంటుంది దాన్ని తెలుసుకోవాలన్న మన ముందు తరాల వాళ్లనే అడగాలి

కాలమనే చట్రంలో మీ జీవితం కూడా ఇమిడి ఉందని మరువకండి
30/01/2024

కాలమనే చట్రంలో మీ జీవితం కూడా ఇమిడి ఉందని మరువకండి

జ్ఞానులు ఎప్పుడు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తారు
26/01/2024

జ్ఞానులు ఎప్పుడు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తారు

Address

Allurivaripalem
Narasaraopet
522601

Telephone

+919533672855

Website

Alerts

Be the first to know and let us send you an email when Ayurvedavignanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayurvedavignanam:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram