Kondaveedu ENT Hospitals

Kondaveedu ENT Hospitals A Well Equipped and Well Established ENT Hospital with advanced technologies along with
TEAM OF S

చెవి, ముక్కు & గొంతు సంబంధిత అన్ని రకాల సమస్యలకు అత్యంతఅధునాతన వైద్యసేవలకు నమ్మకమైన చిరునామా..కొండవీడు ENT హాస్పిటల్స్, ...
08/10/2025

చెవి, ముక్కు & గొంతు సంబంధిత అన్ని రకాల సమస్యలకు అత్యంత
అధునాతన వైద్యసేవలకు నమ్మకమైన చిరునామా..
కొండవీడు ENT హాస్పిటల్స్, గుంటూరు రోడ్, నరసరావుపేట.

చెవి, ముక్కు & గొంతు సంబంధిత అన్ని రకాల సమస్యలకు అత్యంతఅధునాతన వైద్యసేవలకు నమ్మకమైన చిరునామా..కొండవీడు ENT హాస్పిటల్స్, ...
06/10/2025

చెవి, ముక్కు & గొంతు సంబంధిత అన్ని రకాల సమస్యలకు అత్యంత
అధునాతన వైద్యసేవలకు నమ్మకమైన చిరునామా..
కొండవీడు ENT హాస్పిటల్స్, గుంటూరు రోడ్, నరసరావుపేట.

కొండవీడు ఇ.యన్. టి హాస్పిటల్ లో 78 వ ఉచిత క్యాంపు156 వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 02 అక్టోబర్ 2025 గురువారం మన కొండవీ...
02/10/2025

కొండవీడు ఇ.యన్. టి హాస్పిటల్ లో 78 వ ఉచిత క్యాంపు
156 వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 02 అక్టోబర్ 2025 గురువారం మన కొండవీడు ఈ ఎన్ టి హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాని మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు చేసినటువంటి సేవలను, త్యాగాలను, దేశభక్తిని ఎలా చాటాలో వివరించారు. మనమందరం ఆయనను ఆదర్శంగా తీసుకొని జీవించాలని తెలియజేశారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 02 అక్టోబర్ 2025 అనగా గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపి చూశాము. గత 26 సంవత్సరాల నుండి జాతీయ పర్వదినాలైనా జనవరి 26, ఆగస్టు 15 ,అక్టోబర్ 2 తేదీలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాము.
మరియు ఈ క్యాంపు నందు సుమారు 218 మంది పైగా హాజరయ్యారు. ఈ క్యాంపు నందు 2, 25,000/- రూపాయలు గల మందులను ఉచితంగా పంపిణీ చేశాము, 25 వేల రూపాయలు విలువ గల SCOPY పరీక్షలు ఉచితంగా చేశారు, 6 వేల రూపాయలు గల రక్త పరీక్షలు మరియు ఎక్స్రే మరియు వినికిడి పరీక్షలు ఉచితంగా చేశాము. ఈ క్యాంపు నందు 28 మందికి ఆపరేషన్స్ అవసరమని చెప్పాము, వారందరికీ ఉచితంగా ఆపరేషన్స్ చేస్తాము.
మొదట 2000 సంవత్సరుం నుండి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అనే నేను, డాక్టర్ కృష్ణమోహన్ గారు, డాక్టర్ యజ్ఞ నారాయణ రెడ్డి గారు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మేమందరం కలిసి మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించే వారము అయితే ఆధునిక పరికరాలు అవసరమైన కారణంగా ఈ క్యాంపు లను కొండవీడు ఈ ఎన్ టి హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నాను.
ఈ ఉచిత వైద్య శిబిరం నందు అందరికీ ఉచితంగా మందులు మరీ రక్త పరీక్షలు మరియు వినికిరి పరీక్షలు అవసరమైన వారికి చెవిటి మిషన్లో 30% రాయితీగా ఇచ్చాము. మరియు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న లేకపోయినా ఉచితంగా ఆపరేషన్స్ చేస్తాము.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీ వర్షిని గారు, డాక్టర్ విష్ణు రాజు గారు, డాక్టర్ సుదీప్ చంద్ర గారు, మరియు డైరెక్టర్ కంజుల కోటిరెడ్డి గారు, సీఈవో మస్తాన్ రెడ్డి గారు, మరియు హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

02/10/2025

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

విజయాన్ని ప్రసాదించే విజయదశమి రోజు అంతా శుభం జరగాలని కోరుకుంటూమీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
02/10/2025

విజయాన్ని ప్రసాదించే విజయదశమి రోజు అంతా శుభం జరగాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

Let's remember the Mahatma Ji who shook the world in a gentle way! Happy Gandhi Jayanti!
02/10/2025

Let's remember the Mahatma Ji who shook the world in a gentle way!
Happy Gandhi Jayanti!

The World Heart Day 2025 theme is "Don't Miss a Beat". This theme encourages individuals to prioritize their heart healt...
29/09/2025

The World Heart Day 2025 theme is "Don't Miss a Beat". This theme encourages individuals to prioritize their heart health by adopting a healthy lifestyle, attending regular check-ups, recognizing warning signs, and taking timely medical action to prevent and manage cardiovascular diseases.

17/09/2025

చెవి, ముక్కు & గొంతు సంబంధిత అన్ని రకాల సమస్యలకు అత్యంత
అధునాతన వైద్యసేవలకు నమ్మకమైన చిరునామా..
కొండవీడు ENT హాస్పిటల్స్, గుంటూరు రోడ్, నరసరావుపేట.

Address

Guntur Road
Narasaraopet
522601

Opening Hours

Monday 9am - 5pm
7pm - 9pm
Tuesday 9am - 5pm
7pm - 9pm
Wednesday 9am - 5pm
7pm - 9pm
Thursday 9am - 5pm
7pm - 9pm
Friday 9am - 5pm
7pm - 9pm
Saturday 9am - 5pm
7pm - 9pm
Sunday 9am - 5pm
7pm - 9pm

Telephone

+917013601239

Website

Alerts

Be the first to know and let us send you an email when Kondaveedu ENT Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kondaveedu ENT Hospitals:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category