Vishnu Institute of Pharmaceutical Education & Research

Vishnu Institute of Pharmaceutical Education & Research Vishnu Institute of Pharmaceutical Education & Research (VIPER) was established in the year 2007 under Sri Vishnu Educational Society.

25/10/2025
16/10/2025

On the eve of National innovation day-2025,
VIPER has conducted a Guest Lecture

12/07/2025
ఈరోజు వైపర్ కళాశాలలో నిర్వహించినటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను  నాటడంతోపాటు మొక్కల యొక్క అవశ్యకతను గురి...
11/07/2025

ఈరోజు వైపర్ కళాశాలలో నిర్వహించినటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడంతోపాటు మొక్కల యొక్క అవశ్యకతను గురించి వాటి ద్వారా మనుషులకు ఉన్నటువంటి ఉపయోగాలను గూర్చి వైపర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రమేష్ గారు మాట్లాడుతూ మొక్కల పెంపకానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నర్సాపూర్ ఫారెస్ట్ డి ఎఫ్ ఓ సిద్ది రామ్ సింగ్ గారు సెక్షన్ ఆఫీసర్ సాయిరాం గారు గోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు మొక్కల పెంపకం ద్వారా అడవులను ఏ విధంగా కాపాడుకోవచ్చు తద్వారా మన పర్యావరణాన్ని ఏ విధంగా సంరక్షించుకోవచ్చు అనేటటువంటి అవగాహనను నర్సాపూర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు తెలియజేస్తూ విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి ఎన్నో విషయాలను తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వైపర్ అధ్యాపకులు NSS కోఆర్డినేటర్ సాయి కృప రాజ్ డాక్టర్ మురళీధరన్ డాక్టర్ లక్ష్మి కే శ్వేత కొండల్ రెడ్డి గారు పాల్గొన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సాపూర్ వారు వైపర్ కళాశాలతో కలిసి ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు

Address

VISHNU INSTITUTE OF PHARMACEUTICAL EDUCATION & RESEARCH Vishnupur, Narsapur – Medak District, Telangana
Narsapur
502313

Alerts

Be the first to know and let us send you an email when Vishnu Institute of Pharmaceutical Education & Research posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vishnu Institute of Pharmaceutical Education & Research:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram