Crop doctor- మీ రైతు నేస్తం

Crop doctor- మీ రైతు నేస్తం రైతు తాను పండించే పంటలకు ప్రతి సీజన్లో వచ్చేటువంటి రోగాలకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది

25/08/2025
🙏రైతన్నలారా జాగ్రత్తగా ఉండండి 🙏రైతు కష్టాలు.... 😥😥😥😥మొక్కజొన్న పంటకు అడవి పందులు రాకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిల...
19/08/2025

🙏రైతన్నలారా జాగ్రత్తగా ఉండండి 🙏
రైతు కష్టాలు.... 😥😥😥😥
మొక్కజొన్న పంటకు అడవి పందులు రాకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి రాజేందర్ రెడ్డి గజేంద్ర రెడ్డి ఇంటికి దిక్కు తండ్రి, కొడుకు చనిపోయారు, అక్కడికక్కడే మృతి!... 😥😥
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగా పూర్ లో విషాదం...

కొతరకం వరి వేంగడంకొర్రల్లోని జన్యవుతో కనెక్టింగ్తక్కువ నీటితో మేలైన దిగుబడిహైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు...
27/07/2025

కొతరకం వరి వేంగడం
కొర్రల్లోని జన్యవుతో కనెక్టింగ్
తక్కువ నీటితో మేలైన దిగుబడి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు
కొర్రల్లో జన్యువులను గుర్తించిన పరిశోధకులు
జీనోమ్ కోడ్లను విశ్లేషించి బాస్మతిలోకి ప్రవేశం
రెండేళ్ల కాలంలో అందుబాటులోకి రానున్న కొత్త వంగడం
సంతోషం వ్యక్తం చేస్తున్న ఇక్రిశాట్ పరిశోధకులు

కొర్రలు, అరికెల తరహాలో తక్కువ నీటితో పెరిగే వరి వంగడాలను రూపొందించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని మిల్లెట్ ల్యాబ్ వ్యవస్థాపకుడైన డాక్టర్ ఎం.ముతమిలరసన్ మార్గద ర్శకత్వంలో ప్రయోగాలు కొనసాగు తున్నాయి. ఈ ప్రాజెక్టు కేంద్రం ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 80 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ పరిశోధనల్లో ఎలాంటి వాతావ రణ పరిస్థితులనైనా తట్టుకుని పెరిగేందుకు కారణమయ్యే జన్యువు కొర్రల్లో ఉన్నట్లు గుర్తించారు. కాగా, బాస్మతి వరి వంగడానికి కొర్రల్లోని జన్యువులను ప్రవేశపెట్టి సరికొత్త వంగడాన్ని సృష్టించారు. దీనికి పూసా బాస్మతిగా నామకరణం చేశారు.

కొంచెం కార్తెల మీద అవగాహన పెంచుకోండి దీనివల్ల మీకు పంట ఏది వేయాలి అలాగే ఈ యాజమాన్యం ఏ విధంగా చేయాలి అనే అవగాహన వస్తుంది....
22/06/2025

కొంచెం కార్తెల మీద అవగాహన పెంచుకోండి దీనివల్ల మీకు పంట ఏది వేయాలి అలాగే ఈ యాజమాన్యం ఏ విధంగా చేయాలి అనే అవగాహన వస్తుంది.
ట్రెండు మారి పాతతరం వచ్చినట్టు మళ్లీ మనకు ఇవి ఎంతగానో సహకారం అందిస్తాయి.
మన పూర్వీకుల జ్ఞానం వృధాగా పోదు దయచేసి ప్రతి రైతన్న తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

13/06/2025

జై జవాన్ జై కిసాన్ 💪

🙏🙏మన రైతులు కోసం ఏ కాలంలో ఏ కూరగాయలు పండించాలో ఈ సర్కిల్ చూసుకోండి🙏🙏
17/05/2025

🙏🙏మన రైతులు కోసం ఏ కాలంలో ఏ కూరగాయలు పండించాలో ఈ సర్కిల్ చూసుకోండి🙏🙏

Address

Nizamabad
503225

Telephone

+919603060895

Website

Alerts

Be the first to know and let us send you an email when Crop doctor- మీ రైతు నేస్తం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Crop doctor- మీ రైతు నేస్తం:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram