Thavanam Chenchaiah Generic Medicals

Thavanam Chenchaiah Generic Medicals తవనం చెంచయ్య జనరిక్ మెడికల్ షాప్.

నిస్వార్ధ ప్రజా ప్రతినిధి,సిపిఎం సీనియర్ నాయకులు సంతనూతలపాడు మాజీ శాసన సభ్యులు తవనం చెంచయ్య గారి 11వ వర్ధంతి సందర్భంగా న...
22/02/2025

నిస్వార్ధ ప్రజా ప్రతినిధి,సిపిఎం సీనియర్ నాయకులు సంతనూతలపాడు మాజీ శాసన సభ్యులు తవనం చెంచయ్య గారి
11వ వర్ధంతి సందర్భంగా నివాళులు..

తవనం చెంచయ్య జనరిక్ మెడికల్స్, సుందరయ్య భవన్ రోడ్,ఒంగోలు

31/08/2024
దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం                                                      రెగ్యులర్ మెడికల్ క్యాంపుబిపి, షు...
06/07/2024

దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం రెగ్యులర్ మెడికల్ క్యాంపు
బిపి, షుగర్, ఫిట్స్, పక్షవాతం రోగులకు గత 8సం॥లుగా ప్రతి 2 నెలలకు ఒకసారి నడపబడుచున్నమెడికల్ క్యాంపు
తేది. 07-జూలై-2024 ఆదివారం ఉ॥ 5 గం॥ల నుండి 12 గం॥ల వరకు జరుగును

వేదిక: డి.ఆర్.ఆర్.యం. మున్సిపల్ హై స్కూల్. యు.టి.ఎఫ్. ఆఫీసు ఎదురు, నెల్లూరు బస్టాండ్, ఒంగోలు,

పాల్గొను వైద్యులు

డా|| గోపాళం శివన్నారాయణ గారు, MD, DM న్యూరాలజీ

డా॥ బి. హరిబాబు గారు, MBBS

డా॥ యల్. జాన్ రిచర్డ్స్ గారు, MBBS, MD జనరల్ మెడిసిన్

డా|| చాపల వంశీకృష్ణ గారు, MS (Ortho) (MCH Ortho)

డా॥ యస్. ధీరజ్ బాబు గారు, MBBS, MD జనరల్ మెడిసిన్

డా॥ యస్. సందీప్ ప్రకాష్ గారు MS (Ortho)DNB(Ortho) (MCh Ortho) UK

డా॥ జి. చైతన్య గారు, MBBS, MD(Pharmacology)

డా|| పి. చైతన్య గారు, MBBS, MD(DVL)

డా॥ యం. శరత్ గారు, MD,DM న్యూరాలజీ

డా॥ యం. రవితేజ గారు, MBBS

గమనిక: పాత, కొత్త పేషెంట్లు ఒకరోజు ముందు బి.పి. షుగర్ పరీక్షలు చేయించుకొని రిపోర్టులతో క్యాంపుకు రావలెను.

2 నెలలకు సరిపడా మందులు రూ. 200/-లకే ఇవ్వబడును.

దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం మెడికల్ క్యాంపు జిల్లా నిర్వహణ కమిటి, ఒంగోలు.
సమాచారం కొరకు 94903 24140, 89851 44140

అభినందనలతో
మాదాల వెంకటరావు
మెడికల్ క్యాంపు కన్వీనర్
94903 00076

13/11/2023
బిపి, షుగర్, ఫిట్స్, పక్షవాతం రోగులకు గత 8సం॥లుగా ప్రతి 2 నెలలకు ఒకసారి నడపబడుచున్నదాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం వార...
04/11/2023

బిపి, షుగర్, ఫిట్స్, పక్షవాతం రోగులకు గత 8సం॥లుగా ప్రతి 2 నెలలకు ఒకసారి నడపబడుచున్న

దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం వారి రెగ్యులర్ మెడికల్ క్యాంపు

తేది. 05-11-2023 ఆదివారం ఉ॥ 5 గం॥ల నుండి

వేదిక: డి.ఆర్.ఆర్.యం. మున్సిపల్ హై స్కూల్. యు.టి.ఎఫ్. ఆఫీసు ఎదురు, నెల్లూరు బస్టాండ్, ఒంగోలు,

పాల్గొను వైద్యులు

డా|| గోపాళం శివన్నారాయణ గారు, MD, DM న్యూరాలజీ

డా॥ బి. హరిబాబు గారు, MBBS

డా॥ యల్. జాన్ రిచర్డ్స్ గారు, MBBS, MD జనరల్ మెడిసిన్
డా|| చాపల వంశీకృష్ణ గారు, MS (Ortho) (MCH Ortho)

డా॥ యస్. ధీరజ్ బాబు గారు, MBBS, MD జనరల్ మెడిసిన్

డా॥ యస్. సందీప్ ప్రకాష్ గారు MSA(Ortho)DNB(Ortho) (MCh Ortho) UK

డా॥ జి. చైతన్య గారు, MBBS, MD(Pharmacology)

డా|| పి. చైతన్య గారు, MBBS, MD(DVL)

డా॥ యం. శరత్ గారు, MD,DM న్యూరాలజీ

డా॥ యం. రవితేజ గారు, MBBS

గమనిక: పాత, కొత్త పేషెంట్లు ఒకరోజు ముందు బి.పి. షుగర్ పరీక్షలు చేయించుకొని రిపోర్టులతో క్యాంపుకు రావలెను.

2 నెలలకు సరిపడా మందులు రూ. 200/-లకే ఇవ్వబడును.

దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం మెడికల్ క్యాంపు జిల్లా నిర్వహణ కమిటి, ఒంగోలు. మాదాల వెంకట్రావు (కన్వీనర్)

94903 00076, 94903 24140,89851 44140

*దాచూరి  రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం అధ్వర్యంలో  GBR ఫౌండేషన్ * సహకారంతో..*బి.పి., షుగర్, ఫిట్స్ ,పక్షవాతం వ్యాధులకు*🚑 🩺 ...
27/08/2023

*దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం అధ్వర్యంలో GBR ఫౌండేషన్ * సహకారంతో..

*బి.పి., షుగర్, ఫిట్స్ ,పక్షవాతం వ్యాధులకు*

🚑 🩺 *రెగ్యులర్ మెడికల్ క్యాంపు*🚑🩺

*_🗓️ ది.3-09-2023 ఆదివారం జరుగును*

*⏰ఉదయం 5-00 గం॥ల నుండి ఉదయం 12 గం॥ల వరకు..🕰️*
@ *డి.ఆర్.అర్.యం. హై స్కూల్ , UTF ఆఫీస్ ఏదురు,నెల్లూరు బస్టాండ్, ఒంగోలు*

_______________★★________________

💉🩺🔬 *(2, రోజుల ముందుగా షుగరు, బి.పి. పరీక్షలు చేయించుకుని రావలెను)*

*💊💊 *2 నెలలకు సరిపడే అన్ని మందులు రు. 200/- లకే ఇవ్వబడును*💊💊
--------------------------//-----------------------
వైద్య శిబిరమునకు హాజరవుతున్న గౌ॥ డాక్టర్లు

*డా. గోపాళం శివన్నారాయణ గారు, MD, DM న్యూరాలజీ* *డా. బి. హరిబాబు గారు, MBBS*

*డా. యల్. జాన్ రిచర్డ్స్ గారు, MBBS, MD జనరల్ మెడిసన్*

*డా. చాపల వంశీకృష్ణ గారు, MS (ortho) (MCh ortho)*

*డా. యస్. ధీరజ్ బాబు గారు, MBBS, MD జనరల్ మెడిసిన్*

*డా. యస్. సందీప్ ప్రకాష్ గారు,MS (ortho) DNB (ortho) (MCh ortho) U.K*

*డా. జి. చైతన్య గారు, MBBS, MD (Pharmacology)*

*డా. పీ. చైతన్య గారు, MBBS,MD DVL*

*డా. యం. రవితేజ గారు, MBBS*

*డా. జి.వి. సుబ్బారెడ్డి గారు, MBBS*

ఇట్లు..
*దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం, ఒంగోలు*

📞 *పూర్తి వివరాలకు:*.☎️
*మాదాల వెంకటరావు (మెడికల్ క్యాంపు కన్వీనర్) ..94903 00076*9490324140*
లను సంప్రదించగలరు...

Address

Sundaraiah Bhavan Road
Ongole

Website

Alerts

Be the first to know and let us send you an email when Thavanam Chenchaiah Generic Medicals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram