APIC Hospital

APIC Hospital మన ప్రకాశం జిలా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు , సుందరయ్య భవన రోడ్, ఒంగోలు లోని ఎపిక్ హాస్పిటల్ నందు

💚 World Mental Health Day 2025🌿Let’s take a moment to care for our mind as much as our body.Mental wellness builds stren...
10/10/2025

💚 World Mental Health Day 2025🌿
Let’s take a moment to care for our mind as much as our body.
Mental wellness builds strength, resilience, and hope. ✨

At APIC Hospital, we believe that mental health is an essential part of overall well-being.
Let’s spread awareness, compassion, and positivity today and every day! 💫

🩺 Warm wishes from
Dr. Aparna Vadlamudi, Dr. Venkateswara Rao Kalluri, Dr. Aravind Vadlamudi & Team
📍 APIC Hospital, Ongole

🎉🌸 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు! 🌸🎉దుర్గాదేవి ఆశీర్వాదాలతో మీ జీవితం ఆనందం, ఆరోగ్యం మరియు విజయాలతో ని...
02/10/2025

🎉🌸 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు! 🌸🎉

దుర్గాదేవి ఆశీర్వాదాలతో మీ జీవితం ఆనందం, ఆరోగ్యం మరియు విజయాలతో నిండిపోవాలని APIC Hospital తరపున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. 🙏✨

💫 Happy Dussehra! Victory of Good Over Evil! 💫

Are You Ignoring the Warning Signs of Unhealthy Lungs?This World Lung Day, take a step towards better breathing and awar...
25/09/2025

Are You Ignoring the Warning Signs of Unhealthy Lungs?

This World Lung Day, take a step towards better breathing and awareness. 🌿🫁

Symptoms of Unhealthy Lungs:
👉 Persistent cough that doesn’t go away
👉 Shortness of breath or wheezing
👉 Frequent chest infections
👉 Chest pain or tightness
👉 Coughing up blood or mucus
👉 Fatigue & low energy
👉 Difficulty in daily activities due to breathlessness

⚠️ If you notice these symptoms, don’t ignore them!
Early diagnosis and treatment can save lives.

👨‍⚕️ Consult Dr. Aravind Vadlamudi, MD Pulmonologist – APIC Hospital, Ongole

📞 9992 37 9993

✨ Healthy Lungs, Healthy Life! ✨

🌡️ Fever slowing you down?Don’t worry — with the right care, you can recover faster and feel better!✅ Stay hydrated – si...
22/09/2025

🌡️ Fever slowing you down?
Don’t worry — with the right care, you can recover faster and feel better!

✅ Stay hydrated – sip warm water regularly
✅ Eat light & nutritious meals
✅ Rest well to boost your immune system
✅ Monitor your body temperature
✅ Consult a doctor if symptoms persist

At APIC Hospital Ongole, our expert team of doctors are here to help you manage fever and related health conditions with the right diagnosis and treatment.

📍 Location: Ongole
📞 Call: 9992 37 9993

🌡️ Not every fever is just a common cold!Dengue fever can last 2–7 days with high fever, body pain & rashes.Early diagno...
20/09/2025

🌡️ Not every fever is just a common cold!

Dengue fever can last 2–7 days with high fever, body pain & rashes.
Early diagnosis and timely treatment are essential for faster recovery.

✅ Consult our expert doctors at APIC Hospital, Ongole – your trusted care for fever, infections & general health.

📍 Location:, Sundaraiah Bhavan Road, Ongole
📞 9992 37 9993

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా?1) అన్ని రకముల రక్త నాళాల వ్యాధులు2)కాళ్లలో మరియు చేతులలో మానని 3 గాయాలు3)కాళ్లలో రక్త నా...
18/09/2025

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా?

1) అన్ని రకముల రక్త నాళాల వ్యాధులు
2)కాళ్లలో మరియు చేతులలో మానని 3 గాయాలు
3)కాళ్లలో రక్త నాళాలు మెలి తిరిగి ఉబ్బుట
4)వెరికోజ్ వీన్స్ కోసం ఎండోవీనస్ అబ్లేషన్
4)రక్త సరఫరా లోపంతో కాలినరాలు చెడిపోయి చర్మం నల్లగా మారడం
5) కాలిలో షుగర్ వ్యాధి వల్ల వచ్చే మానని పుండ్లు
6 ) DVT
7) A.V ఫిస్టులా మూసుకుపోవటం
8)కరోటిడ్ వ్యాధి మరియు ప్లాస్టీ
9)నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేయడం

ఆపరేషన్ అదే రోజు జరుగుతుంది మరియు అదే రోజు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు.

వాస్కులర్ కన్సల్టేషన్ అపాయింట్మెంట్ కొరకు:

ఈ నెల 19 వ తేదీ (బుధవారం) ఎపిక్ హాస్పటల్ నందు (ఉ 10:గం నుండి మ 2:గం). వరకు అందుబాటులో ఉంటారు.

🌍 World Su***de Prevention Day – September 10th🌍💚 At APIC Hospital, Ongole, we believe every life matters.🙏 On this impo...
10/09/2025

🌍 World Su***de Prevention Day – September 10th🌍

💚 At APIC Hospital, Ongole, we believe every life matters.
🙏 On this important day, we stand together to raise awareness and promote hope.

✨ Simple Tips to Stay Strong ✨
✔️ Talk to Someone – Don’t keep feelings bottled up
✔️ Stay Connected – Family and friends are your support
✔️ Practice Self-Care – Small steps matter every day
✔️ Avoid Alcohol & Drugs – Healthy mind, healthy life
✔️ Focus on Small Goals – Celebrate every achievement
✔️ Stay Hopeful – Every tomorrow is a new beginning

🌟 Let’s change the narrative.
“Your life is precious – You are never alone.”

📍 APIC Hospital, Ongole – Providing care, compassion, and hope.

***dePreventionDay ***dePreventionTips

మీ ఆరోగ్యాన్ని జీవితాంతం రక్షించే ఒకే ఒక్క టీకా ఉందని మీకు తెలుసా?👉 న్యుమోకొకల్ వ్యాక్సిన్ ఇప్పుడు APIC Hospital, Ongole...
06/09/2025

మీ ఆరోగ్యాన్ని జీవితాంతం రక్షించే ఒకే ఒక్క టీకా ఉందని మీకు తెలుసా?

👉 న్యుమోకొకల్ వ్యాక్సిన్ ఇప్పుడు APIC Hospital, Ongole లో అందుబాటులో!

🦠 న్యుమోకొకల్ వ్యాధి రక్త ప్రవాహం, ఊపిరితిత్తులు, మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.

ఈ క్రింది వ్యక్తులు ఎక్కువగా జాగ్రత్త వహించాలి:
✔️ 50 ఏళ్లు పైబడిన వారు
✔️ ఉబ్బసం లేదా ధూమపానం అలవాటు ఉన్న వారు
✔️ గుండె వ్యాధి లేదా మధుమేహం ఉన్న వారు
✔️ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వారు
✔️ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు
✔️ మూత్రపిండాల వ్యాధి ఉన్న వారు

💉 APIC Hospital, Ongole లో లభించే New Age Vaccine తో:
✔️ గుండె సంబంధిత వ్యాధులు
✔️ ఊపిరితిత్తుల సమస్యలు
✔️ మధుమేహ సంబంధిత ఇన్ఫెక్షన్లు
✔️ దీర్ఘకాలిక వ్యాధులను
ముందుగానే నివారించుకోండి.

👩‍⚕️ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జీవితాంతం రక్షణ పొందండి!

📞 9992 37 9993 | 🌐 apichospital.com

🌸✨ Happy Teacher’s Day! ✨🌸To all the teachers who light the path of knowledge and wisdom – we honor you with love and gr...
05/09/2025

🌸✨ Happy Teacher’s Day! ✨🌸
To all the teachers who light the path of knowledge and wisdom – we honor you with love and gratitude. 💚
Your guidance is the medicine for minds, just like health is the strength for life. 🌿

📍 From APIC Hospital – wishing every teacher good health, happiness & long life. 🙏

✨ Struggling with Weight Gain?✨Obesity is not just about looks – it can affect your health too!🔎 Most Common Causes of O...
04/09/2025

✨ Struggling with Weight Gain?✨
Obesity is not just about looks – it can affect your health too!

🔎 Most Common Causes of Obesity:

* Lack of Sleep 😴
* Genetic Factors 🧬
* Hormonal Changes 🔄
* Unhealthy Eating Habits 🍔
* Hypothyroidism 🩺
* Lack of Physical Activity 🏃‍♀️

💡 The Good News:You don’t have to fight it alone!

At APIC Hospital, Ongole, Dr. Aparna provides expert care & personalized weight loss treatments to help you regain health and confidence. 🌿

📍 Visit us today for the Best Weight Loss Treatment in Ongole

📞 Call for Appointment

9992 37 9993

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా?1) అన్ని రకముల రక్త నాళాల వ్యాధులు2)కాళ్లలో మరియు చేతులలో మానని 3 గాయాలు3)కాళ్లలో రక్త నా...
02/09/2025

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా?

1) అన్ని రకముల రక్త నాళాల వ్యాధులు
2)కాళ్లలో మరియు చేతులలో మానని 3 గాయాలు
3)కాళ్లలో రక్త నాళాలు మెలి తిరిగి ఉబ్బుట
4)వెరికోజ్ వీన్స్ కోసం ఎండోవీనస్ అబ్లేషన్
4)రక్త సరఫరా లోపంతో కాలినరాలు చెడిపోయి చర్మం నల్లగా మారడం
5) కాలిలో షుగర్ వ్యాధి వల్ల వచ్చే మానని పుండ్లు
6 ) DVT
7) A.V ఫిస్టులా మూసుకుపోవటం
8)కరోటిడ్ వ్యాధి మరియు ప్లాస్టీ
9)నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేయడం

ఆపరేషన్ అదే రోజు జరుగుతుంది మరియు అదే రోజు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు.

వాస్కులర్ కన్సల్టేషన్ అపాయింట్మెంట్ కొరకు:

ఈ నెల 19 వ తేదీ (గురువారం) ఎపిక్ హాస్పటల్ నందు (ఉ 10:గం నుండి మ 2:గం). వరకు అందుబాటులో ఉంటారు.

🫀✨ వెరికోస్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతున్నారా? ✨🫀చాలా మంది కాళ్లలో నొప్పి, వాపు, నరాల ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు...
28/08/2025

🫀✨ వెరికోస్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతున్నారా? ✨🫀

చాలా మంది కాళ్లలో నొప్పి, వాపు, నరాల ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే రక్త ప్రసరణ సమస్యలు, అలసట, చర్మ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. కానీ ఇక ఆందోళన అవసరం లేదు!

APIC Hospital, Ongole లో వాస్క్యులర్ & ఎండోవాస్క్యులర్ సర్జరీ స్పెషలిస్ట్
డా. సర్రా నాగ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, ఆధునిక చికిత్సతో వెరికోస్ వెయిన్స్ సమస్యలకు సమాధానం లభిస్తుంది.

🌟 మా చికిత్స ప్రత్యేకతలు:
✅ లేజర్ ట్రీట్మెంట్ – నొప్పి తక్కువ
✅ కోతలు, కత్తులు లేకుండా సేఫ్ చికిత్స
✅ త్వరగా కోలుకునే అవకాశం
✅ 98% విజయవంతమైన ఫలితాలు

📍 APIC Hospital – Ongole
🕙 ప్రతి శనివారం ఉదయం 10:00 AM – మధ్యాహ్నం 2:00 PM వరకు OP అందుబాటులో ఉంటుంది.
📞 సంప్రదించండి: 9992 37 9993

🌿 మీ ఆరోగ్యం – మా ప్రాధాన్యం 🌿
👉 ఇక ఆలస్యం చేయకండి, ఈరోజే వెరికోస్ వెయిన్స్ సమస్యకు ముగింపు పలకండి!

Address

Opp. Saivijaya Diagnostics, Sundaraiah Bhavan Road
Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when APIC Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to APIC Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category