01/12/2025
⚠️ సెల్ఫ్ మెడికేషన్ = సెల్ఫ్ డిస్ట్రక్షన్ ⚠️ గ్యాస్టిక్ మాత్రల నుండి నొప్పి నివారణ మందుల వరకు వైద్య సలహా లేకుండా తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. 🚫💊
👉 ప్రతి సమస్యకు సరైన పరిష్కారం కోసం డాక్టర్ పరిశీలన తప్పనిసరి!