UPAS super speciality hospital

UPAS super speciality hospital 24×7 BEST HEALTH CARE SERVICES

During continues nursing education our UPAS Super Specialty Hospital Dietician Dr. Praveena address the nursing staff Th...
18/09/2025

During continues nursing education our UPAS Super Specialty Hospital Dietician Dr. Praveena address the nursing staff Therapeutic nutrition for critically ill patients prioritizes early initiation of enteral nutrition (EN), ideally within 24–48 hours, to meet macro and micronutrient needs, using indirect calorimetry to guide caloric requirements but employing weight-based formulas as an alternative. Key considerations include gradually reaching protein targets (at least 1.2–1.5 g/kg/day), monitoring electrolytes like phosphate for refeeding syndrome, and a multidisciplinary approach involving daily assessment of patient needs and potential drug-nutrient interactions

ఇనమనమెళ్ళూరు గ్రామంలో ఇనమన ఫౌండేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా, ఇనమన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, యెనుముల సుధాకర్ రెడ్డి నేతృత్...
15/09/2025

ఇనమనమెళ్ళూరు గ్రామంలో ఇనమన ఫౌండేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా, ఇనమన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, యెనుముల సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ఉపాస్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్, ఒంగోలు మరియు ఎన్ అండ్ ఎన్ దంత వైద్య శాల సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరం నందు సుమారు 300 మందికి బి పి, షుగర్, ఈ సి జి, పి ఎఫ్ టి మరియు దంత వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.

15/09/2025
టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్య సేవ ట్రస్ట్ మరియు  వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ ఆర్ఫాన్స్ వారి ఆధ్వ...
13/09/2025

టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్య సేవ ట్రస్ట్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ ఆర్ఫాన్స్ వారి ఆధ్వర్యంలో, ఉపాస్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ఒంగోలు వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం శుక్రవారం రోజు నిర్వహించారు

Address

Near Bachhala Balayya Kalyana Mandapam, Railway Station Road
Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when UPAS super speciality hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to UPAS super speciality hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram