15/10/2025
మూర్ఛ వ్యాధి (Epilepsy) — ముందస్తు చికిత్సే సురక్షిత జీవితం 🧡
మూర్ఛ వ్యాధి (ఫిట్స్) కేవలం మందులతోనే కాదు, ఆధునిక న్యూరో సర్జరీతో కూడా నియంత్రణలోకి తేవచ్చు.
లక్ష్యం — మూర్ఛను తగ్గించడం లేదా పూర్తిగా ఆపడం ✅
🧠 Dr. Rao’s Hospital, గుంటూరులో
✅ ఆధునిక ఎపిలెప్సీ డయగ్నోసిస్ మరియు మెడికల్ మేనేజ్‌మెంట్
✅ ఎపిలెప్సీ సర్జరీ (Resective Surgery, VNS, Laser Ablation)
✅ సరిగ్గా నిర్ధారణ చేసి, సరైన రోగులకు సర్జరీ
✅ అంతర్జాతీయ ప్రమాణాల న్యూరో మానిటరింగ్ & కేర్
ప్రపంచ ప్రఖ్యాత న్యూరో సర్జన్ డా. మోహనరావు పటిబండ్ల గారి ఆధ్వర్యంలో అధునాతన చికిత్స.
📍 Dr. Rao’s Hospital, Kothapeta, Guntur
📞 90100 56444 | 🌐 drraoshospitals.com