03/12/2025
ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో రేపు 4/12/2025 మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం:
మిత్రులారా,
మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒంగోలు గుంటూరు రోడ్ లోని టీడీపీ ఆఫీస్ పక్కనున్న శ్రీరామ్ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది.
ఈ శిబిరంలో వివిధ విభాగాల నుండి 15 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అందరికీ అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చూడటంతో పాటుగా గర్భిణీ స్త్రీలకు స్కానింగ్, ఈసీజీ, షుగర్, థైరాయిడ్ లాంటి 8,000/- విలువ కల 13 రకాల వివిధ టెస్ట్ లు ఉచితంగా అందిస్తారు.
కాబట్టి ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రకాశం జిల్లా ప్రజలందరూ పాల్గొని మీ ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన వివిధ పరీక్షలు చేయించుకొనవలసినదా కోరుతున్నాము.
గమనిక:
మీ మీ పాత రిపోర్ట్ లను తీసుకు రాగలరు.
షుగర్ ఉన్న వారు ఫాస్టింగ్ టెస్ట్ కోసం తినకుండా ఉదయాన్నే రాగలరు. తిన్న తర్వాత కూడా షుగర్ టెస్ట్ చేయడం జరుగుతుంది.
మరింత సమాచారం కోసం హాస్పిటల్ మేనేజర్ డాక్టర్ పల్లవ్ గారిని సంప్రదించ గలరు. మొబైల్: 98494 12052.
హాస్పిటల్ హెల్ప్ లైన్ నెంబర్: 8184 82 82 82
-
డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ
MS (Ortho) Osmania, M.Ch (Ortho)
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.