01/07/2025
వెంకట రమణ నర్సింగ్ హోమ్ వైద్య బృందానికి హృదయ పూర్వక డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
ఈ రోజు నగరం లో వెంకట రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది.
అలాగే ప్రతి జీవి కి అవసరమయ్యే ఆక్సిజన్ అందించే మొక్కలను కూడా నాటడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ మా ధన్య వాదాలు..