13/09/2025
""మన ఊరు
మన ప్రాంతం
మన జనం
మన బాధ్యత"" కార్యక్రమములో భాగంగా 13.09.2025 శనివారం, శ్రీ గోపాలకృష్ణ టెంపుల్ స్ట్రీట్ , పాత గొల్లల పేట,పిఠాపురం.
B. P మరియు షుగర్ ఉచితంగా స్క్రీన్ చేయడం జరిగింది.