23/04/2026
తలనొప్పి అనుకుని నిర్లక్ష్యం చేయకండి… అది మైగ్రేన్ కావచ్చు!
తరచుగా వచ్చే తలనొప్పి, వెలుతురుపై సున్నితత్వం, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఇవి సాధారణ తలనొప్పి సంకేతాలు కాదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మైగ్రేన్‌ను నియంత్రించవచ్చు.
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది – ఆలస్యం చేయకుండా వెంటనే మమ్మల్ని సంప్రదించండి.
📞 9736208108
📍 రామ టాకీస్ సెంటర్, LIC ఆఫీస్ రోడ్, పిఠాపురం