మన తెలుగు పాటలు

మన తెలుగు పాటలు " జ్ఞాన కేంద్ర యాప్ లోని ప్రతీ అక్షరం ?

ప్రతి జీవికి సంగీతం ఒక దివ్య ఔషదంలా పనిచేస్తుందంటే సందేహం లేదు,
మనం ఏదైనా పాటను వినేటప్పుడు నచ్చితే, ఆ పాటలో లీనమైన మనసు మన స్వరంతో శ్రుతి కలిపేస్తుంది.
మంచి సాహిత్యం మరియు సంగీతం కలగలిసిన పాట వింటే ఎంతో ఆనందం గా వుంటుంది కదా !
ఆ పాట మనం పాడుకుంటే ఎంతో మనో ఉల్లాసంగా వుంటుంది కదా !

మరి ఆ పాటలు పాడుకోవాలంటే మనకు ఆ పాటలు రావాలి కదా...
కొంత మందికి పాటలు పడుకోవాలని వుంటుంది కాని..,
పూర్తిగా పాడలేరు, క

ొంత వరకు మాత్రమే వస్తుంది...
అందుకే అందరికి మన తెలుగు పాటలు అందుభాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో మన తెలుగు పాటలని అచ్చ తెలుగు లో మన ముఖపుస్తకం ద్వారా మన తెలుగు పాటలు అనే ముఖ పుస్తక పేజి లో అందించడం జరుగుతుంది...
ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ముఖ పుస్తకాన్ని ఉపయోగించని వారు ఎవరు వుండటం లేదు అలాగే మీరు ఎప్పుడయినా ఎక్కడయినా మన తెలుగు పాటలు ముఖ పుస్తక పేజి లో చూస్తూ మరియు వింటూ నేర్చుకుని సులువుగా పాడుకోవచ్చని ముఖ్య ఉద్యేశ్యం తో దీనిని ప్రారంభించడం జరిగింది..
కావున మీరు మీ స్నేహితులకి కుడా తెలియ చెయ్యండి...
** మీరు మన తెలుగు పాటలు అనే ముఖ పుస్తక పేజి ని ఇష్ట ( like ) పడండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి ( share) ...

మీ
మన తెలుగు పాటలు

 #శ్రీ_రామ_జన్మ_భూమి_తీర్థ_క్షేత్ర  #భవ్య_మందిర_నిర్మాణ_భూమి_పూజ  #సంధర్భంగా_సర్వమానవాళికి_శుభాకాంక్షలు  #జై_శ్రీరామ్
05/08/2020

#శ్రీ_రామ_జన్మ_భూమి_తీర్థ_క్షేత్ర #భవ్య_మందిర_నిర్మాణ_భూమి_పూజ #సంధర్భంగా_సర్వమానవాళికి_శుభాకాంక్షలు #జై_శ్రీరామ్

తెలుగు వారి కోసం మన భారతీయ కాలమాన సూచిక ( తెలుగు జంత్రి ) ని  లేదా తెలుగు క్యాలెండర్ ని అచ్చ తెలుగు లో తిధుల , తెలుగు నె...
07/01/2020

తెలుగు వారి కోసం మన భారతీయ కాలమాన సూచిక ( తెలుగు జంత్రి ) ని లేదా తెలుగు క్యాలెండర్ ని అచ్చ తెలుగు లో తిధుల , తెలుగు నెలల ఆధారంగా ముద్రించడం జరుగుతుంది... ఇందులో తెలుగు మొదటి నెల ( చైత్రం ) తో మొదలయ్యి పాల్గుణం తో ముగుస్తుంది...

ఆంగ్ల క్యాలెండర్ మాదిరి జనవరి నుండి డిసెంబర్ ఉండదు...

తిధుల ఆధారంగా ఈ భారతీయ తెలుగు జంత్రి ( క్యాలెండర్ ) ని రూపొందించడం జరుగుతుంది... ఇదే నిజమైన కాల సూచిక...

ఈ కాల సూచిక ( తెలుగు జంత్రి ) ను చైత్రం మాసపు మొదటి రోజయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున విడుదల చేయడం జరుగుతుంది...

ఆంగ్లేయుల ద్వారా దాపురించిన అలవాట్లను వదిలి - మన భారతీయ సంస్కృతి వైపుగా పయనిద్దాం....

మీ
రామ్ కర్రి
తెలుగు సంరక్షణ వేదిక

https://www.ramkarri.org/2019/12/Bharatiya-Kaalamanam.html

మీకు ఈ తిధుల ఆధారంగా గణించబడిన కాలమాన సూచిక లేదా క్యాలెండర్ ( తెలుగు జంత్రి ) ను కావాలి అనుకుంటే మీ యొక్క ఇంటి చిరునామా ను ఈ ఈ క్రింది చరవాణి సంఖ్యకు పంపండి...

https://wa.me/918096339900

Address

Rajahmundry
533346

Alerts

Be the first to know and let us send you an email when మన తెలుగు పాటలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to మన తెలుగు పాటలు:

Share