Hima Shankar

Hima Shankar To provide high-end secondary and tertiary care with the aid of advanced technology at the regional level and save precious time for the patients.

To demonstrate clinical excellence by delivering comprehensive and holistic healthcare of world-class standards with integrity, compassion and innovation.

*When u are Addcited To Deciplane Time Nature Family Emotions Relationships Can't Stop You Hold You To Sucesss @ Note: W...
25/07/2025

*When u are Addcited To Deciplane Time Nature Family Emotions Relationships Can't Stop You Hold You To Sucesss @ Note: Working Deciplane Is the Healthy Waay to Sucesss* *Gud Morning My Lovely Viewers*❤️🔥🔥🔥🔥🔥🔥

అందరికీ నమస్కారం ఈరోజు రాజమహేద్రవరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  కొంతమురు లో నూతనంగా షన్ముఖ క్లబ్ ఏర్పాటు చెయ్యడం జరిగింది ఆ...
05/03/2024

అందరికీ నమస్కారం

ఈరోజు రాజమహేద్రవరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొంతమురు లో నూతనంగా షన్ముఖ క్లబ్ ఏర్పాటు చెయ్యడం జరిగింది ఆ క్లబ్ అధ్యక్షుని గా శనగన హిమ శంకర్ అను నన్ను ఏకగ్రీవంగ ఎన్నుకుని నియమించిన రాజమహేద్రవరం మెయిన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు ముఖ్య సభ్యులు బాబు సిర్ గారికి సోదరులు లైన్ పామర్తి నాగరాజు గారికి అలాగే నా నూతన కమిటీ లో సెక్రెటరీ గా ఎన్నికైన ఉమర్ గారికి , ట్రెజర్ విజయ కుమారి గారికి సోదరులు సహచర సభ్యులు సతీష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు మీ అందరి సహాయ సహకారాల తో ప్రస్తుతం జరిగే నా సేవ కార్యక్రమాలని లయన్స్ క్లబ్ లాంటి ప్రజాదరణ కలిగిన సంస్థల తో మమేకం అయ్యి రాబోయే రోజుల్లో అనేయ సేవా కార్యక్రమాలు అలాగే సమాజ హిత కార్యక్రమాలు చేస్తానని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

అలాగే ఈరోజు నా అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న లయన్. గవర్నర్ వెల్లురి సత్యనారాయణ దంపతులకు అలాగే మాజీ గవర్నర్ లయన్ వేంకటేశ్వర రావు గారికి జోన్ చైర్ పర్సన్ లయన్ మాధవరావు గారికి లయన్ శ్రీనివాస్ రావు గారికి, ఈ చారిత్రక కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి మనసుకు పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..

అలాగే లైన్స్ షన్ముఖ కొంతుమురు నూతన క్లబ్ అధ్యక్షుని గా నన్ను ఎన్నుకుని నాకు సన్మాన సత్కారాలు చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు అలాగే మీ ఆశీస్సులు ఎప్పుడు కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

మీ
లయన్. హిమ శంకర్
లైన్స్ షన్ముఖ కోంతమూరు క్లబ్ అధ్యక్షులు..

30/01/2024

"అందరికీ నమస్కారం పైన వీడియో లో మాట్లాడుతున్న మహిళ పేరు ఎస్. లోవ లక్ష్మి గారు వయసు 33 వారిది కిర్లంపూడి గ్రామం . గడిచిన కొద్దీ కాలం గా ఆమె ఏడమ కాలు నొప్పితో చాలా బాధపడుతున్నారు వారికి పరీక్షలు చెయ్యగా బోన్ క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది ఆమెకు ఇద్దరు పసిపిల్లలు ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ లేని కారణం చేత వారు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు .మా GSL Cancer TRUST HOSPITALS తరుపున కొంత మేర సహాయం చేసిన వారికి ఇంక రెండు లక్షల రూపాయలు అవసరం అని డాక్టర్స్ తెలియ చెయ్యటం జరిగింది . అందుకని ప్రతి ఒక్కరు నిరుపేద అయిన లోవలక్ష్మి గారి చికిత్స కొరకు మీకు తోచినంత సహాయం చేసి ఆమెకు ఆమె కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాము.

మీరు సహాయం చెయ్యాలి అనుకుంటే ఈ కింద వున్న మా GSL Cancer TRUST HOSPITALS అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చెయ్యండి అలాగే అందరికీ షేర్ చెయ్యల్సింది గా కోరుకుంటున్నాను.
మరిన్ని వివరాలకు హిమ శంకర్ phone pe /Gpay 8317660183 నంబర్ ను సంప్రదంచండి..

GSL TRUST
631505014857
ICIC0006315
T NAGAR
ICICI BANK

THE 120-KEY PROPERTY IS SET TO OPEN IN JANUARY 2028Accor, a world-leading hospitality Group boasting more than 1,000 pro...
21/12/2023

THE 120-KEY PROPERTY IS SET TO OPEN IN JANUARY 2028

Accor, a world-leading hospitality Group boasting more than 1,000 properties located across Middle East, Africa and Asia Pacific, is pleased to announce its latest addition to the Mercure portfolio in India. Developed in collaboration with Compass Enterprise Private Limited, led by Dr. Ganni Bhaskara Rao, the property is strategically located on the city’s main 100 Feet Road.

Rajahmundry stands out for its thriving industries and prominent bullion markets and is a significant Hindu pilgrimage destination. Mercure Rajahmundry City Centre is set to bring together a seamless fusion of authenticity and comfort across its 120 rooms. The hotel will elevate the dining experience with three unique Food and Beverage Outlets, complemented by an expansive 1,000 sqm Banqueting Facility for hosting grand events. Guests can indulge in holistic relaxation at the Fitness Centre and Spa, ensuring a memorable and rejuvenating stay.

Aniruddh Kumar, Vice President of Development, India & South Asia for Accor, promised an incomparable experience at Mercure Rajahmundry City Centre, stating, "This collaboration will enable us to contribute to Rajahmundry's economic and cultural section, providing a world-class destination that reflects the city's heritage and modern spirit. The opening of Mercure Rajahmundry City Centre marks another milestone in Accor's journey to redefine the hospitality landscape in India”.

Dr. Ganni Bhaskara Rao, Chairman, Compass Enterprise Private Limited, part of GSL Group “Our family is proud to bring the first international branded hotel to this historical city. We are confident that Mercure Rajahmundry City Centre will set new standards in hospitality excellence,"

Mercure is a rare midscale brand that brings the strength of an international network with the promise of a genuinely local experience. Mercure hotels not only provide a guarantee of quality, but they also offer an immersive local experience, featuring unique interiors reflective of their regional culture, and filled with the personality, character, and individuality of the destinations in which each hotel resides. With locations in more than sixty countries around the world, Mercure is the ultimate place to discover, taste and share a truly enriching travel experience.

Accor currently operates 61 properties in India, under the Raffles, Fairmont, Sofitel, Pullman, Grand Mercure, Novotel, Mercure and Ibis brands. The Group has a strong pipeline of 30 properties currently under development in India.

If you want to be a true professional, do something outside yourself.
23/09/2023

If you want to be a true professional, do something outside yourself.





HAD A Great Time With Mummy At Eat Street Rajahmundry@Sunday Fun Day😁😁😁😁🔥🔥🔥🥰🥰🥰🥰Bestie Forever
20/08/2023

HAD A Great Time With Mummy At Eat Street Rajahmundry@Sunday Fun Day😁😁😁😁🔥🔥🔥🥰🥰🥰🥰Bestie Forever

18/08/2023
SignOff Benguluru
15/08/2023

SignOff Benguluru

*Had A Great And wonderful Meet With One Of My Lovely Brother Anil  Who worked In Medical For SomeDays and Now Working A...
13/08/2023

*Had A Great And wonderful Meet With One Of My Lovely Brother Anil Who worked In Medical For SomeDays and Now Working As Indigo Airlines Officer At Rajahmundry Airport ,Proud To See in Ur Loving Professions Brother Best wishes To U r Future Endeavours*😍😍👌👌

*Body Donation Awareness Program On 09-08-2023 Wednesday 2Pm Charaka Auditorium 3rd Floor GSL General Hospitals Building...
08/08/2023

*Body Donation Awareness Program On 09-08-2023 Wednesday 2Pm Charaka Auditorium 3rd Floor GSL General Hospitals Building Rajanagaram*✊✊🙌🙌

 #కలిసి ఉన్న మిత్రులకు,  #విడిపోయిన మిత్రులకు, #మర్చిపోయిన మిత్రులకు, #శత్రువులుగా మారిన మిత్రులందరికీ..స్నేహితుల  #దినో...
06/08/2023

#కలిసి ఉన్న మిత్రులకు, #విడిపోయిన మిత్రులకు, #మర్చిపోయిన మిత్రులకు, #శత్రువులుగా మారిన మిత్రులందరికీ..స్నేహితుల #దినోత్సవ శుభాకాంక్షలు👍

*గోసేవ చెయ్యడం పూర్వ జన్మ సుకృతం, మన జీవనానికి ఆరోగ్యానికి దోహదపడే పాలను మనకు ఇచ్చి అమ్మ తత్వాన్ని చాటుకునే గోవులను రక్ష...
30/07/2023

*గోసేవ చెయ్యడం పూర్వ జన్మ సుకృతం, మన జీవనానికి ఆరోగ్యానికి దోహదపడే పాలను మనకు ఇచ్చి అమ్మ తత్వాన్ని చాటుకునే గోవులను రక్షించడం గౌరవించడం మన అందరి బాధ్యత.సాధు జీవి అయిన గోవుల్ని రక్షిద్దాం సమాజ పుణ్యానికి దోహదపడదాం*😊👍

Address

Rajahmundry
533102

Alerts

Be the first to know and let us send you an email when Hima Shankar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Hima Shankar:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram