Rebba Prasada Rao Memorial Hospital

Rebba Prasada Rao Memorial Hospital Rebba Prasada Rao Memorial Hospital , Repalle
We Treat - God Cures

కీ. శే. రెబ్బా లూదియమ్మ గారు 15 వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్ధం రేపల్లె ప్రభుత్వ వైద్యశాల నందు పేషెంట్ లకు రెబ్బా జ...
18/05/2025

కీ. శే. రెబ్బా లూదియమ్మ గారు 15 వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్ధం రేపల్లె ప్రభుత్వ వైద్యశాల నందు పేషెంట్ లకు రెబ్బా జాన్ పాల్ (చంటి) గారు మరియు కుటుంబసభ్యుల సేవ కార్యక్రమం.

"నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం" సామెతలు 10:7

కీ. శే. రెబ్బా లూథియమ్మ గారు (రెబ్బా ప్రసాద రావు గారి సతీమణి) మే 18 వ తేదీ 2025 కి మహిమ ప్రవేశం చేసి 15 సంవత్సరములు - ప్రార్థన, సహనం ద్వారా దేవుని ప్రేమ ను చూపించిన దేవుని పరిచారకులు..
జననం : 1/06/1922
మహిమ ప్రవేశం : 18/05/2010

Rev. Rebba Prasada Rao Garu 20th Memorial Day (23.02.2005)
23/02/2025

Rev. Rebba Prasada Rao Garu 20th Memorial Day (23.02.2005)

Take actions to prevent strokes by adopting a healthier lifestyle:  🥗 eat healthier 🏃‍♀️ be physically active 💪 maintain...
01/02/2025

Take actions to prevent strokes by adopting a healthier lifestyle:

🥗 eat healthier
🏃‍♀️ be physically active
💪 maintain a healthy weight
🚭 avoid to***co & alcohol

08/06/2023
Free Medical Camp Conducted by  Rebba Prasada Rao Memorial Hospital Repalle at Pesarlanka - Birth place of Rebba Prasada...
04/06/2023

Free Medical Camp Conducted by Rebba Prasada Rao Memorial Hospital Repalle at Pesarlanka - Birth place of Rebba Prasada Rao Garu on June 2nd 2023, in memory of Rebba Ludiamma Garu Birth Anniversary (June 1st)..

Nearly 70 patients attended, BP check up, Sugar tests performed & given medicines..
Glory to God..

Free Medical camp conducted by Rebba John Paul (Chanti garu) - Vijaya Kumari Garu & family through RPR Hospital by providing medical service to the poor.. on God's Commandments - Love your neighbours as yourselves & Good Samaritan helping the sufferer..

Thank you Local Sarpanch Garu & our relatives in the village for supporting..

కి.శే. రెవ. రెబ్బా ప్రసాదరావు (ఐఆర్ఈఎఫ్ -  వ్యవస్థాపకులు) గారి వర్ధంతి రోజున ఆయనని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరంగా భావిస...
23/02/2023

కి.శే. రెవ. రెబ్బా ప్రసాదరావు (ఐఆర్ఈఎఫ్ - వ్యవస్థాపకులు) గారి వర్ధంతి రోజున ఆయనని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరంగా భావిస్తున్నాం..

23-02-2005 న ఆరోగ్య సమస్యల వల్ల ఆయన మహిమ ప్రవేశం జరిగింది..

వారి త్యాగ ఫలితం.. దేవుని పిలుపు మీద వారి జీవితాన్ని అంకితం చేసి ఉద్యోగాలు త్యాగం చేయడం.. దేవుని పని మీద పట్టుదల.. నిష్కల్మషమైన పరిచర్య..

అందరి మీదా ఆయన కనపరిచే నిస్వార్థమైన అసమానతలు లేని ప్రేమ - ఆప్యాయతలు మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం..

తాత- నాయనమ్మ ప్రేమ ఆప్యాయత లు.. అందరి కొరకు ప్రార్ధించడం మాకు బాగా జ్ఞాపకం..

వారి కుటుంబ సభ్యులుగా దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాద ఫలాలకు కృతజ్ఞత కలిగి మా జీవితం లో మేము చేసే కొన్ని మంచి పనులు ద్వారా దేవుడికి మహిమ కలగాలని ఆశిస్తున్నాం..

మా నాన్న (బీకాం) విజయవాడ లో అకౌంటెంట్ గా చేస్తున్నారు - అమ్మ (బీఎస్సీ, బీఎడ్), ఇద్దరికీ వేరే ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నపటికీ మా తాత రెబ్బా ప్రసాదరావు గారు ప్రోత్సహించి సంస్థలో పని చేయవలసిందిగా, అలా దేవుని పరిచర్య లో నాన్న అకౌంట్స్,అడ్మినిస్ట్రేషన్ మరియు అమ్మ టీచర్ కావడం వల్ల స్కూల్ లో టీచర్ గా చేయమన్ని చెప్పడం జరిగింది.. ఇద్దరికీ అలా వారి జ్ఞానం బట్టి దేవుని పనిలో భాగస్వాములు అయ్యే అవకాశం కలగటం దేవుడి కృప..

రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ హాస్పిటల్ ని తాత గారి పేరు మీద పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఆయన త్యాగ ఫలితం వల్ల కలిగిన ఆశీర్వాదాలు..
దేవునికి మహిమ కలిగించే విధంగా తాత గారి జ్ఞాపకార్థం వైద్య పరిచర్య చేయాలని.. దీని ద్వారా మేము తక్కువ ఖర్చుతో చేయగలిగిన వైద్యం వల్ల ఎవరికైనా ఉపయోగపడి, దేవుని ప్రేమను చూస్తారని దేవుడికి మహిమ కలుగుతుంది అని ఆశిస్తున్నాం..
- డా|| జాన్ ప్రసాద్. రెబ్బా

- రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ హాస్పిటల్, రేపల్లె
Mr& Mrs జాన్ పాల్ రెబ్బా గారు (రెబ్బా చంటి గారు)

నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం..

03/01/2023

Any Patient Required Root Canal Treatment by specialist (low price)
Mpessage or call 7777955499
Endodontist / specialist visit this week - Jan 5th

Merry Christmas
25/12/2022

Merry Christmas

Address

Opposite Indian Oil Petrol Bunk, Nizampattanam Road
Repalle
522265

Telephone

+917777955499

Website

Alerts

Be the first to know and let us send you an email when Rebba Prasada Rao Memorial Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Rebba Prasada Rao Memorial Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category