02/02/2026
బిడ్డ ఏడుస్తుంటే వెంటనే మందులు అవసరమా? లేక ఇది నార్మల్ దశేనా?
రోజు బిడ్డలు ఏడుస్తుంటారు అంటే తప్పకుండా stomach pain అని కాదు.
చాలా సార్లు ఇది colic లేదా evening fussiness మాత్రమే.
పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు
exclusive breastfeeding చాలిపోతుంది.
gripe water, bonisan, powders లాంటివి అవసరం లేదు.
ఇలాంటి వాటివల్ల బిడ్డ పేగులో ఉండాల్సిన gut bacteria (normal flora) ఎదగడం ఆగిపోతుంది.
అది భవిష్యత్తులో digestion & immunity మీద ప్రభావం చూపించవచ్చు.
ఈవెనింగ్ టైమ్‌లో వచ్చే కోలిక్‌కి సింపుల్ సొల్యూషన్
కొబ్బరి నూనెతో మెత్తగా పొట్ట మసాజ్
కాళ్లు మడిచి పొట్ట మీద పెట్టడం
భుజం మీద వేసుకుని బ్యాక్ ప్యాటింగ్
ఇలా చేస్తే గ్యాస్ రిలీజ్ అయి బిడ్డ కంఫర్ట్‌గా ఫీల్ అవుతాడు
బిడ్డ ఏడుపు ఎక్కువగా ఉంటే
సెల్ఫ్ మెడికేషన్ కాకుండా specialist consultation తప్పనిసరి.
📞 Book Your Consultation Now: 040-41519999 | +91 7337277787
[baby colic, newborn crying reasons, evening colic in babies, baby gas relief, breastfeeding benefits, exclusive breastfeeding, gripe water myths, infant digestion, baby massage for gas, newborn care tips, pediatric consultation, baby stomach pain myth]