14/12/2025
👶 Healthy Newborn Weight
• Normal baby weight 👉 2.5 – 3.5 kg
• 2.5 kg kanna takkuva 👉 Low birth weight
• 4 kg paina 👉 Big baby
• Amma food & care meeda baby growth depend avutundi
⸻
🤰 Pregnancy lo Weight Gain kosam Amma Em Tinali?
• Protein daily – Milk, curd, paneer, eggs, dal
• Iron foods – Aaku kooralu, dates, jaggery
• Healthy fats – Nuts, seeds, konchem ghee
• Calcium – Milk, ragi, sesame seeds
• Fruits & veggies – Vitamins & fiber kosam
• Water intake – Water, coconut water, buttermilk
⸻
❌ Avoid cheyyali
• Junk food & fast food
• Excess sugar & cool drinks
• Meals skip cheyyadam
⸻
💡 Remember amma
• “Eating more” kaadu… Eating right important
• Healthy amma 👉 Healthy baby ❤️
⸻
👶 ఆరోగ్యకరమైన నవజాత శిశువు బరువు
• సాధారణ బరువు 👉 2.5 – 3.5 కిలోలు
• 2.5 కిలోల కన్నా తక్కువ → తక్కువ బరువు శిశువు
• 4 కిలోల కన్నా ఎక్కువ → పెద్ద బరువు శిశువు
• బిడ్డ పెరుగుదల అమ్మ ఆహారం & సంరక్షణపై ఆధారపడి ఉంటుంది
⸻
🤰 గర్భధారణలో బిడ్డ బరువు పెరగడానికి అమ్మ ఏమి తినాలి?
• ప్రోటీన్ రోజూ – పాలు, పెరుగు, పన్నీర్, గుడ్లు, పప్పులు
• ఇనుము పదార్థాలు – ఆకుకూరలు, ఖర్జూరాలు, బెల్లం
• ఆరోగ్యకరమైన కొవ్వులు – గింజలు, విత్తనాలు, కొద్దిగా నెయ్యి
• కాల్షియం – పాలు, రాగులు, నువ్వులు
• పండ్లు & కూరగాయలు – విటమిన్లు & ఫైబర్ కోసం
• తగినంత నీరు – నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ
⸻
❌ వాటిని నివారించాలి
• జంక్ ఫుడ్ & ఫాస్ట్ ఫుడ్
• అధిక చక్కెర & కూల్ డ్రింక్స్
• భోజనం మానేయడం
⸻
💡 గుర్తుంచుకోండి అమ్మా
• ఎక్కువ తినడం కాదు… సరైన ఆహారం తినడం ముఖ్యం
• ఆరోగ్యకరమైన అమ్మ 👉 ఆరోగ్యకరమైన బిడ్డ ❤️
⸻
#గర్భధారణ #ఆరోగ్యకరమైనబిడ్డ #నవజాతశిశువు