28/09/2020
Kalpataru Ayurveda Hospitals SIDDIPET
CALL NOW 9985669992 / 9985709992
కల్పతరు ఆయుర్వేద హాస్పిటల్స్ #సిద్దిపేట 2020 ఆగస్టు 14 న హౌసింగ్ బోర్డు కాలనిలో ప్రారంభించ బడినది.
ఆయుర్వేద చికిత్స పద్దతులతో అన్ని రకాల దీర్ఘకాల వ్యాధులకు చికిత్సను అందిస్తూ నేటి సమాజానికి విశేషమైన సేవలను అందించలనే సంకల్పం తో ప్రారంభించాం .ముఖ్యంగా కల్పతరు ఆయుర్వేద హాస్పిటల్స్ ఇండియా కొన్ని వ్యాధులపై రెసెర్స్ చేసి వాటికీ సరైన పరిష్కార మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
ముఖ్యంగా ఆపరేషన్ అవసరం లేకుండా మెడనొప్పి ,నడుము నొప్పి సయాటికా నొప్పులకు చికిత్సను అందించి పూర్తి ఉపశమనాన్ని కలిగిస్తున్నది. C2 నుండి C7 వరకు, L1 L5 వరకు S1 లలో కలుగు Disc Bulge తో నడవలేని స్థితిలో ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి మా హాస్పిటల్స్ యందు 30 దినములలో విశేషమైన చికిత్స అందించి పూర్తి ఉపశమనాన్ని అందించడం ప్రత్యేకత.
మోకాళ్ళ అరుగుదలకు చికిత్సను అందించి మోకాళ్ళ నొప్పుల ఉపశమం కలిగిస్తూ మోకాళ్ళ సర్జరీ నుండి రక్షిస్తుంది.వృద్ధాప్యంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికీ ఆయుర్వేద చికిత్స ద్వారా సరైన పరిష్కరాన్ని చూపిస్తున్నది.
ఒత్తిడి అధికమవడం ద్వారా,అధిక రక్తపు పోటువలన, ఆల్కహాల్ సేవనం మరియు ఏ ఇతర కారనాల వలన పక్షవాతం కలిగి మంచాన పడిఉన్న పేషెంట్స్ కి ఉత్తమమైన చికిత్సను అందించి ( పక్షవాతం వచ్చి 10 దినముల నుండి 3 నెలలలోపు పేషెంట్స్ కి 99% సక్సెస్ మా kys చికిత్స విధానాల ద్వారా సాధ్యపడుతుంది.
పక్షఘాతం కలిగి 3 -6 నెలల లోపు ఈ సమస్య వచ్చి ఉన్న వాళ్ళకి మా కల్పతరు 80% ఫలితాలను అందిస్తుంది & 6 -12 నెలల లోపు పక్షఘాతం తో వస్తే 60% ఫలితాలను అందించడం జరుగును. అంతే కాకుండా 12 నెలల తర్వాత వచ్చిన పేషెంట్స్ కి మా వద్ద కేవలం బూస్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా కండరాల వంపునుండి ,బిగుతుగాల శరీరానికి మృదుత్వాన్ని కల్పించడం జరుతుగుతుంది.
మధుమేహ సమస్యతో ఇన్సులిన్,టాబ్లెట్ కానీ తీసుకుంటున్న వాళ్లలో కంటి జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత మూత్ర సంబంధ వ్యాధులు,ధాతు క్షీణత కలుగుతున్న వారికి మా KYS చికిత్స విధానాల ద్వారా పైన తెలిపిన రుగ్మతలను పూర్తిగా నిరోధించి Insulin Stage నుండి Tablet కి స్థాయికి తీసుకురావడమే కాకుండా అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ నుండి పూరి ఉపశమనం కలిగిస్తూ రోగ నిరోధక శక్తి తో జీవించే చికిత్సను అందిస్తుంది.
మహిళలలో కలుగు రుతుక్రమ సమస్యల యందు కల్పతరు వైద్య చికిత్సల ద్వారా వారికి పూర్తి ఫలితాలను అందించడం జరుగుతుంది, మహిళల్లో సంతన లేమి యూట్రస్ సమస్యలు తెల్లబట్ట, రక్త హీనత ,మరెన్నో మహిళా సమస్యలకు పరిస్కారం అందుతుంది. ముఖ్యంగా సంతానలేమి గల మహిళలకు సరైన ఆయుర్వేద చికిత్స ద్వారా మూల చికిత్సను అందించి సంతాన సమస్యకు పరిస్కారం మార్గాన్ని చూపుతుంది.
అధిక బరువుతో బాధపడుతున్న వారికి కల్పతరు వైద్య పద్దతుల ద్వారా మూల చికిత్సను అందించి శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగించి వదులైన శరీరాన్ని బిగుతుగా పూర్వ దశకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసి శరీర ఆకృతిని సౌష్టవాన్ని సౌందర్యాన్ని పెంచుతుంది అంతేకాకుండా ఒక సారి బరువు తగ్గితే బరువు పెరగకుండా ఉండేలా చిట్కాలను పేషెంట్స్ కి అందించి ఆరోగ్యంగా జీవించి ఆనందంగా ఉండటానికి దారి చూపిస్తుంది .
థైరోయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సమస్యద్వారా కలుగు ఇతర ఆరోగ్య సమస్యలకు పూర్తి ఉపశమనం గావించి సరైన చికిత్స గావించి ఈ వ్యాధిని మల్లి మల్లి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచి 1 సం ము లోపు ఈ సమస్యకు పూర్తి పరిష్కారం అందిస్తుంది.
పసి తనం నుండి యుక్త వయస్సు వచ్చే వరకు వయస్సు పెరుతుగుతున్న కొద్దీ వచ్చే శారీరక మానసిక సమస్యలకు (అనగా తరచూ జ్వరం,జలుబు,ఊపిరి తిత్తుల సమస్యలు,కంటి జబ్బులు,మలబద్దకం,పొట్టలో నత్తలు,చర్మ వ్యాధులు,పొంగు ఆటలమ్మ మొదలైనవి ) కల్పతరు ప్రత్యేకమైన చికిత్స విధానాలను అందిస్తూ పిల్లలను సౌష్టవంగా తీర్చి దిద్దుతుంది.
ఇలా ఎన్నో రకాల దీర్ఘకాల వ్యాధులకు కల్పతరు సరైన మార్గాన్ని చూపిస్తూ భవిష్యత్తులో మరెన్నో వ్యాధులపై పరిశోధనలు గావించి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి సరైన మార్గాన్ని చూపిస్తుందని మా సంస్థ కేవలం ఒక్కచోటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ మండల జిల్లా పరిధిలో సేవలు కొనసాగిస్తుంది.
భవిశ్యత్తులో KYS ఆయుర్వేద హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ముఖ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసింది.కల్పతరు ఆయుర్వేద హాస్పిటల్స్ ఆయుర్వేద వైద్య విజ్ఞానాన్ని కేవలం చికిత్స చేయడమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆయుర్వేద అవసరాన్ని తెలియపరిచే సంస్థ కృషి చేయ సంకల్పించింది .
సాధ్యమైనంత వరకు ఆనతి కాలంలో భారత దేశమంతటా అందించే సామర్థ్యము సంకల్పం దృఢ నిశ్చయం తో మా kys ముందుకు సాగుతుంది.