Ramesh Posu

Ramesh Posu D.N.Y.S & General MD ( Ayurvedic ) Doctor,Any Health Problems will give you 100% Permanent Solutions.

Big shout out to my newest top fans! 💎 Shamshad Begum, Kva Koteswara Rao, Anil Kumar Dugur, Jagadesh Yadav, Ravi Teppa, ...
08/04/2026

Big shout out to my newest top fans! 💎 Shamshad Begum, Kva Koteswara Rao, Anil Kumar Dugur, Jagadesh Yadav, Ravi Teppa, Mallesham Patel Puppala, Kallagunta Malyadri, Venkateswara Rao Tadikonda, Hanumant Prasad Burle, Sesha Reddy, Venktarao Yadav Pamidi, G. Srihari, Sathyanarayana Dontha, Akkukishore Akku, Pullepu Subbayya, Ramana Keerthi, Amurthoji Narsimha Chary, Sk Mallika, Mutyala Siva Krishna, Rafi, Salamula Nagaraju, Madhavi Komaravolu, Gopinadh Angalakuditi, H Madhu, Gouti Balraj, Vadluri Mahesh, Ravi Ravi, Avskd Sudha Kumar, Venkata Ramakrishna, Kumaraswamy Baratam, Avula Sreenivasulu, Nani Nani, Nagendla Ravi Kumar, Mriyala Chandrakala, Padmashali Ashokkumar, Chanti Sriram, Harish Kumar, Latchumayya Paila, Govada Govada, DSurender Reddy, Venu Gopal, A Ramesh A Ramesh, Mahesh Goud Bodige, Ramana Tadiparthi, Muthu Nandru, Kp Kpasi, Raja Challa, Mohammed Azmat Shaik, Yogesh Sharma

Drop a comment to welcome them to our community,

08/04/2026

"అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు",
"ఏ అద్దం పెట్టినా వ్యర్థమే".....RP

08/04/2026

"పరిస్థితులు మనల్నీ మార్చవచ్చు",
కానీ "మనం మన వ్యక్తిత్వాన్ని మాత్రం
మార్చుకోకూడదు".....

🧄🧄🧄🧄🧄🧄🧄🧄🧄🧄🧄*_మన ఆరోగ్యం-వెల్లుల్లి_*:::::::::::::::::::::::::::::::::::::::::::*_వెల్లుల్లి తో ఆరోగ్య ప్రయోజనాలు....._*-...
08/04/2026

🧄🧄🧄🧄🧄🧄🧄🧄🧄🧄🧄

*_మన ఆరోగ్యం-వెల్లుల్లి_*
:::::::::::::::::::::::::::::::::::::::::::
*_వెల్లుల్లి తో ఆరోగ్య ప్రయోజనాలు....._*
--------------------------------
*_వెల్లుల్లి దాదాపు ప్రతి వంటగదిలో కనిపిస్తుంది. ఇది వంటలకు మంచి రుచి, సువాసన ఇస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి అనేక వ్యాధులకు చికిత్సకు ఔషధంగా ఉపయోగించడం జరుగుతుంది._*

*_ఆరోగ్య ప్రయోజనాలు....._*

*_1.ఆహారంలో వెల్లుల్లిని క్రమo తప్పకుండా వాడే వారికి ఎప్పటికీ ఎముకలబలం తగ్గదు._*

*_2.వెల్లుల్లి పొట్టును పారేయకుండా సాంబ్రాణిలో వేసి ఆ పొగను తలకు పట్టిస్తే తలలో నీరు చేరదు. తలనొప్పి కూడా తగ్గుతుంది._*

*_3.హై బీపీని కంట్రోల్ చేస్తుంది. జీర్ణశక్తి వృద్ధి చెంది ఆకలి అయ్యేలా చేస్తుంది._*

*_4.అల్లంతో కలిపి తింటే ఎలర్జీలు దరిచేరవు వెల్లుల్లిలో vitamin- c పుష్కలంగా లభిస్తుంది నోటి వ్యాధులకు దివ్య ఔషధముగా పనిచేస్తుంది._*

*_5.చర్మ సమస్యలు, మొటిమలు, తామరను నిరోధిస్తుంది._*

*_6.అధిక కొవ్వు కరిగించడం ద్వారా బరువు తగ్గిస్తుంది. వెల్లుల్లి తీసుకోవడం వలన కిడ్నీ రాళ్ల మూత్రం ద్వారా పడిపోవడం జరుగుతుంది._*

*_7.వెల్లుల్లి రోజు తినడం వలన గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది._*

*_8.శరీరం లోపల రక్తంగడ్డ కట్టకుండా కాపాడుతుంది వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది._*

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి.....

✍️🫶 *విన్నపం:*
━━━🌴━━━🌴━━━

✨💫 *మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు. మీ వంతు బాధ్యతగా ఈ చిన్న సహాయం చేస్తారని ఆశిస్తున్నాము.*

📱 *మా వాట్సప్ నెంబర్:* *9959409422*
﹌﹌﹌🌴﹌﹌﹌﹌🌴﹌﹌﹌

🙂 *అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి*

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి! 🍽️⚖️

🔁 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి…
ఎవరైనా ఒకరి జీవితం మార్చవచ్చు!

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి!

*ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు, ఆయుర్వేద విశిష్టతలు, ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క Facebook
లో జాయిన్ అవ్వండి🍃👇👇👇*

**************************************
*ఆయుర్వేదం మందులతో మధుమేహం DIABETES (షుగర్) , థైరాయిడ్ THYROID మరియు PCOD/PCOS, నీటి బుడగలు, ( IRREGULAR PERIODS ) క్రమరహిత పీరియడ్స్
కి ముగింపు శాశ్వత పరిష్కారం*......

*మధుమేహం (షుగర్) థైరాయిడ్ THYROID కు శాశ్వత పరిష్కారం జీవితకాలం మందులు వాడవలసిన అవసరం లేదు.*

అందరూ బాగా గుర్తు పెట్టుకోండి.. వీలైతే షేర్ చేయండి మీకు కాకున్న ఇతరులకు ఉపయోగ పడుతుంది..

ధన్యవాదములు 🙏
ఆయుర్వేద వైద్యులు
మీ.....Dr.రమేష్ పోసు DNYS, General MD Ayurvedic.
*Diploma in Naturopathy & Yoga Science*
*Diploma in Ayurveda & General Medicine *
ఫోన్ -09959409422

దీర్ఘకాలంగా ఏవైనా వ్యాధులు ఉంటే WhatsApp: 9959409422
మెసేజ్ చేయండి మరియు మీ జీవితంలో మళ్లీ రాకుండా ఆయుర్వేద మందులతో 100% శాశ్వత పరిష్కారాలను అందిస్తాము.
మీ జీవితకాలంలో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు.
మందులు ఏ దుకాణాలు మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు.
మేము కార్గో ద్వారా మందులను పంపుతాము.


*_ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేగు క్యాన్సర్ (BOWEL / COLON CANCER) కేసుల సంఖ్య...
08/04/2026

*_ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేగు క్యాన్సర్ (BOWEL / COLON CANCER) కేసుల సంఖ్య పెరుగుతోంది._*
*_సలహాలు అవగాహన ఉండటం వల్ల ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు._*

*_1.-ప్రేగు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? (కారణాలు)_*
*_ఇది అని చెప్పలేకపోయినా, ఈ క్రింది అంశాలు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి:_*

*_ఆహారపు అలవాట్లు :_* *_పీచు పదార్థం (FIBER) తక్కువగా ఉండటం, ఎక్కువ మొత్తంలో రెడ్ మీట్ (మటన్) మరియు ప్రాసెస్ చేసిన మాంసం (SAUSAGES, SALAMI) తీసుకోవడం._*

*_వయస్సు :_*
*_సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఇటీవల కాలంలో యువతలో కూడా కనిపిస్తోంది._*

*_అలవాట్లు :_*
*_మితిమీరిన మద్యం సేవించడం మరియు ధూమపానం చేయడం._*

*_​స్థూలకాయం :_*
*_అధిక బరువు మరియు వ్యాయామం లేకపోవడం._*
*_జన్యుపరమైన కారణాలు :_*
*_కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉండటం._*

*_​ఇతర వ్యాధులు :_*
*_దీర్ఘకాలికంగా ప్రేగు సంబంధిత వాపు వ్యాధులు (ULCERATIVE COLITIS లేదా CROHN'S DISEASE) ఉండటం_*

*_​ముఖ్యమైన లక్షణాలు (SYMTOMS) :_*
*_​ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి :_*

*_1.-​మల విసర్జన అలవాట్లలో మార్పు (తరచుగా విరేచనాలు లేదా మలబద్ధకం)._*

*_2.-​మలంలో రక్తం పడటం (ఎరుపు లేదా నలుపు రంగులో)._*

*_3.-​పొత్తికడపులో నొప్పి, గ్యాస్ లేదా అసౌకర్యం._*

*_4.-​తిన్న తర్వాత కడుపు భారంగా ఉండటం._*

*_5.-​కారణం లేకుండా బరువు తగ్గిపోవడం._*

*_6.-​ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపించడం (రక్తహీనత వల్ల)._*

*_సలహాలు మరియు సూచనలు.._*

*_1. పరీక్షలు (SCREENIG) కొలనోస్కోపీ / COLONO SCOPY :_*
*_ప్రేగు లోపల గడ్డలు లేదా పాలిప్స్ (POLYPS) ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చేసే ముఖ్యమైన పరీక్ష._*

*_స్టూల్ టెస్ట్ / మలం పరీక్ష (STOOL TEST) :_*
*_మలంలో కంటికి కనిపించని రక్తం ఉందో లేదో చూస్తారు._*

*_​2. ఆహార నియమాలు :_*
*_​పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోండి._*
*_​మైదా వంటి రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించి, తృణధాన్యాలు (WHOLE GRAINS) తీసుకోండి._*
*_​నీరు ఎక్కువగా త్రాగాలి._*

*_​3. జీవనశైలి మార్పులు :_*
*_​రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి._*
*_మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి._*
*_​బరువును నియంత్రణలో ఉంచుకోండి._*

*_​చాలా సందర్భాల్లో ప్రేగు క్యాన్సర్ నేరుగా రాదు. ముందుగా పాలిప్స్ (POLYPS) అనే చిన్న కండ గడ్డలు ప్రేగులో ఏర్పడతాయి. వీటిని కోలనోస్కోపీ ద్వారా ముందుగానే గుర్తించి తొలగిస్తే, అవి క్యాన్సర్‌గా మారకుండా నిరోధించవచ్చు._*

*_సలహా :_*
*_మీకు 45–50 ఏళ్లు దాటితే, ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఒకసారి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. పైన చెప్పిన లక్షణాలు ఉంటే మాత్రం ఏ వయస్సు వారైనా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవాలి._*

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి.....

✍️🫶 *విన్నపం:*
━━━🌴━━━🌴━━━

✨💫 *మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు. మీ వంతు బాధ్యతగా ఈ చిన్న సహాయం చేస్తారని ఆశిస్తున్నాము.*

📱 *మా వాట్సప్ నెంబర్:* *9959409422*
﹌﹌﹌🌴﹌﹌﹌﹌🌴﹌﹌﹌

🙂 *అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి*

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి! 🍽️⚖️

🔁 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి…
ఎవరైనా ఒకరి జీవితం మార్చవచ్చు!

ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి!

*ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు, ఆయుర్వేద విశిష్టతలు, ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క Facebook
లో జాయిన్ అవ్వండి🍃👇👇👇*

**************************************
*ఆయుర్వేదం మందులతో మధుమేహం DIABETES (షుగర్) , థైరాయిడ్ THYROID మరియు PCOD/PCOS, నీటి బుడగలు, ( IRREGULAR PERIODS ) క్రమరహిత పీరియడ్స్
కి ముగింపు శాశ్వత పరిష్కారం*......

*మధుమేహం (షుగర్) థైరాయిడ్ THYROID కు శాశ్వత పరిష్కారం జీవితకాలం మందులు వాడవలసిన అవసరం లేదు.*

అందరూ బాగా గుర్తు పెట్టుకోండి.. వీలైతే షేర్ చేయండి మీకు కాకున్న ఇతరులకు ఉపయోగ పడుతుంది..

ధన్యవాదములు 🙏
ఆయుర్వేద వైద్యులు
మీ.....Dr.రమేష్ పోసు DNYS, General MD Ayurvedic.
*Diploma in Naturopathy & Yoga Science*
*Diploma in Ayurveda & General Medicine *
ఫోన్ -09959409422

దీర్ఘకాలంగా ఏవైనా వ్యాధులు ఉంటే WhatsApp: 9959409422
మెసేజ్ చేయండి మరియు మీ జీవితంలో మళ్లీ రాకుండా ఆయుర్వేద మందులతో 100% శాశ్వత పరిష్కారాలను అందిస్తాము.
మీ జీవితకాలంలో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు.
మందులు ఏ దుకాణాలు మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు.
మేము కార్గో ద్వారా మందులను పంపుతాము.


నివేదికల ప్రకారం, పార్లమెంటులో తన స్థానాన్ని కోల్పోయిన తర్వాత కూడా Raghav Chadha ప్రజల మధ్యనే కనిపించారు 🥺💔స్థానిక టీ దు...
08/04/2026

నివేదికల ప్రకారం, పార్లమెంటులో తన స్థానాన్ని కోల్పోయిన తర్వాత కూడా Raghav Chadha ప్రజల మధ్యనే కనిపించారు 🥺💔

స్థానిక టీ దుకాణాల వద్ద గ్రామస్తులతో, సామాన్య ప్రజలతో మాట్లాడుకుంటూ కనిపించడం 🤝☕
పదవి పోయినా… ప్రజలతో అనుబంధం మాత్రం ఎప్పటికీ పోదు అనే భావనను చూపించింది 💯❤️

పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ప్రజల మధ్య ఉండడం 👥✨
ఆయన నిరాడంబరత, సాధారణ ప్రజలతో ఉన్న బంధం ఎంతోమందిని స్పృశించింది 🙏💖

👉 ఇది కేవలం ఒక సంఘటన కాదు…
ప్రజల మధ్య ఆయన నిరంతర ఉనికికి ప్రతిబింబం 🌟

❤️ 🤝
🙏 💖
🌟

Address

18-63 Near Z. P. High School Rudrangi Rudrangi District: Rajanna Sircilla Telangana India/
Sircilla
505307

Alerts

Be the first to know and let us send you an email when Ramesh Posu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ramesh Posu:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram