08/11/2025
డెంటల్ ఫ్లాస్ ఎప్పుడు చేయాలి? బ్రష్ చేసిన ముందా, తర్వాతా? గ్యాప్స్ వస్తాయా? డాక్టర్ కల్పన గారు ఫ్లాసింగ్ గురించి అన్ని సందేహాలను నివృత్తి చేస్తూ, ఎందుకు ఇది మీ డెంటల్ కేర్‌లో తప్పనిసరి అవుతుందో వివరించారు.
డెంటల్ ఫ్లాస్ ఎందుకు చేయాలి?
పళ్ళ మధ్య పాచి పేరుకుపోతుంది, బ్రషింగ్‌తో అది తొలగదు
చిగుళ్ల జబ్బులు రాకుండా ప్రివెంట్ చేస్తుంది
పళ్ళు పుచ్చుకోకుండా ఉంచుతుంది
ఫుడ్ పార్టికల్స్, బ్యాక్టీరియా తొలగిస్తుంది
ఫ్లాసింగ్ 100% ఉపయోగకరం—మీ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి!