Dr. Sridhar Hospital

Dr. Sridhar Hospital Leading Infertility & Mother-Child Care Centre with near 100% IVF success. Complete care from pregnancy to paediatrics.

19/04/2026

గర్భాశయ క్యాన్సర్‌ను ఆపే శక్తి మీ చేతిలోనే ఉంది 💉HPV వ్యాక్సిన్ తీసుకోండి… జీవితాన్ని కాపాడుకోండి



Good health is the foundation of every happy family.World Health Day 💙
07/04/2026

Good health is the foundation of every happy family.
World Health Day 💙


04/04/2026

హైదరాబాద్ నుంచి ఆశతో వచ్చిన ప్రయాణం…
డాక్టర్ దానేటి శ్రీధర్ గారి IUI ట్రీట్మెంట్ తో
Pregnancy Positive. 🙏👶

May Lord Hanuman bless every newborn with strength, courage, and a healthy life. 👶🙏Happy Hanuman Jayanti! 🧡
02/04/2026

May Lord Hanuman bless every newborn with strength, courage, and a healthy life. 👶🙏
Happy Hanuman Jayanti! 🧡

This Ram Navami, may faith turn into miracles and dreams turn into new life.May every couple be blessed with the happine...
27/03/2026

This Ram Navami, may faith turn into miracles and dreams turn into new life.
May every couple be blessed with the happiness of parenthood. 👶✨🙏

23/03/2026

ఎన్నో నగరాలు… ఎన్నో ట్రీట్మెంట్లు…
చివరికి డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్ లో మా కల నిజమైంది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ 👶💙

21/03/2026

మొదటి ప్రయత్నంలోనే IUI ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ పాజిటివ్

✨ Ugadi Subhakankshalu 🌿This Ugadi, may every waiting heart hear the sweetest news of life and parenthood. 👶💫Wishing hop...
19/03/2026

✨ Ugadi Subhakankshalu 🌿
This Ugadi, may every waiting heart hear the sweetest news of life and parenthood. 👶💫
Wishing hope, happiness, and beautiful miracles to all families. 💙
— Dr. Sridhar Hospital – Mother & Child, Ikigai Fertility Center 🌸

11/03/2026

మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తగా ఐవీఎఫ్ (IVF) ట్రీట్మెంట్ కు వచ్చిన పేషెంట్లకు ₹50,000 డిస్కౌంట్

10/03/2026

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
̇nternationalwomensday

నగరంలోని డాక్టర్ శ్రీధర్ ఆసుపత్రిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాము.మాపై నమ్మకంతో మా జిల్ల...
09/03/2026

నగరంలోని డాక్టర్ శ్రీధర్ ఆసుపత్రిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాము.మాపై నమ్మకంతో మా జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్య సేవల కోసం వస్తున్న మహిళలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నమ్మకమే మాకు మరింత సేవ చేయాలనే బాధ్యతను పెంచుతోంది.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు నెలరోజుల పాటు మా ఆసుపత్రిలో కొత్తగా IVF చికిత్స ప్రారంభించే మహిళలకు రూ.50,000 ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నామని తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.ప్రతి కుటుంబానికి సంతోషాన్ని అందించడం, ప్రతి మహిళ తల్లి కావాలనే ఆశను నెరవేర్చడం మా లక్ష్యం.అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
❤️

Address

New Bridge Road, Beside Medicover Hospital
Srikakulam
532410

Alerts

Be the first to know and let us send you an email when Dr. Sridhar Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category