26/01/2026
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. దిక్సూచి మన రాజ్యాంగం! 📜✨
సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వమే పునాదిగా నిర్మించుకున్న మన రిపబ్లిక్ డే సందర్భంగా, రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళులు అర్పిద్దాం. హక్కులతో పాటు బాధ్యతలను కూడా నెరవేరుస్తూ దేశాన్ని ముందుకు నడిపిద్దాం.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳