09/04/2026
మీ పీరియడ్స్ నార్మల్‌గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసేద్దాం 🩸👇
🔁 సైకిల్ లెంత్
• 25–35 రోజులు ఉంటే నార్మల్
• 25 రోజులకు తక్కువ అయితే షార్ట్ సైకిల్
• 35 రోజులకు ఎక్కువ అయితే ప్రోలాంగ్డ్ సైకిల్
🩸 బ్లీడింగ్ డేస్
• 3–6 రోజులు నార్మల్
• 3 రోజులకు తక్కువైతే ఫ్లో తక్కువగా ఉన్నట్టు
• 7 రోజులకు మించి ఉంటే ఫ్లో ఎక్కువగా ఉన్నట్టు
⚠️ బ్లీడింగ్ లెస్ దెన్ 2 డేస్
ఇది పెరి-మెనోపాజ్ స్టేజ్ లేదా హైపోథైరాయిడిజం వల్ల ఉండొచ్చు
⚠️ ఫ్లో మోర్ దెన్ 7 డేస్
గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, అడెనోమయోసిస్, ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్, పాలిప్స్ లేదా ఓవరీ సిస్టులు ఉండే అవకాశం ఉంటుంది
⚠️ సైకిల్ మోర్ దెన్ 35 డేస్
PCOD, లైఫ్‌స్టైల్ ఇష్యూస్, ఒబేసిటీ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిలో సాధారణంగా కనిపిస్తుంది
😣 పీరియడ్ పెయిన్
• పీరియడ్ వచ్చే ముందు లేదా ఫస్ట్ / సెకండ్ డే లైట్ పెయిన్ ఉండి మీ డైలీ వర్క్ చేయగలిగితే — నార్మల్
• సివియర్ పెయిన్ ఉండి వర్క్ చేయలేకపోతే, టాబ్లెట్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే — అబ్నార్మల్
👉 డెఫినిట్లీ చెక్ అప్ అవసరం
⬇️ సైకిల్ లెస్ దెన్ 25 డేస్ ఉన్నా కూడా ఇగ్నోర్ చేయకండి
ఇప్పుడు నేను చెప్పిన లక్షణాల్లో మీకు ఏవి ఉన్నాయో కామెంట్ చేయండి 💬
మీకు పీరియడ్ ప్రాబ్లమ్ ఉందో లేదో తెలుసుకుందాం 💛
Consult Satya Nursing Home, Tiruvuru
📞 96402 52125 | 08673-252125
(normal vs abnormal periods, menstrual health signs, hormonal imbalance symptoms, cycle awareness, early diagnosis)