Dr Madhu Super Speciality Hospital

Dr Madhu Super Speciality Hospital Dr. M Madhusudhana Rao, MD, DM(Neuro), is a Senior Consultant Neurologist, in Vijayawada.

🎗 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.వైకల్యం కాదు, విజయం సాధించాలనే మనసే నిజమైన బలం.అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుక...
03/12/2025

🎗 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.

వైకల్యం కాదు, విజయం సాధించాలనే మనసే నిజమైన బలం.
అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రతి దివ్యాంగుడికి మా ప్రణామం.

.Madhusuperspecialityhospital

[ International Day OfPersons With Disabilities , Vijayawada , Machilipatnam ]

02/12/2025

స్క్రబ్ టైఫస్ జ్వరాన్ని సాధారణ జ్వరంగా తీసుకోవద్దు! ఈ ఇన్ఫెక్షన్ వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి🌿 పూల పొదల్లో, పొలాల్లో తిరిగే సమయంలో చిగర్లు (mites) కాటు ద్వారా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.

Dr. Madhu Sudhana Rao, Expert Consultant Neurologist . Madhu Super Speciality Hospital

For more information:
📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133



[scrubtyphus scrubtyphusfever scrubvirus mitebite encephalitis braininfection neurologyhealth tropicaldiseases feverawareness brainalert infectionrisks healthupdates]

🌍 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ❤️ఎయిడ్స్‌ని భయపడకుండా — అవగాహనతో ముందుకు సాగండి. ✨ ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకుందాం, ఆరోగ్యకరమై...
01/12/2025

🌍 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ❤️
ఎయిడ్స్‌ని భయపడకుండా — అవగాహనతో ముందుకు సాగండి. ✨ ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకుందాం, ఆరోగ్యకరమైన జీవితం గడుపుదాం

28/11/2025

వెంకటరమణ గారికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో, మా మచిలీపట్నం బ్రాంచ్‌లో పరీక్షించి, విజయవాడ బ్రాంచ్‌లో సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు.
కేవలం 72 గంటల్లోనే పూర్తిగా రికవరీ అయ్యారు.

For more information:
📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

నవంబర్ 26 — జాతీయ పాలు దినోత్సవం 🥛రోజూ గ్లాస్ పాలలో దాగి ఉన్న శక్తి మన ఆరోగ్యానికి నిజమైన తోడు.పిల్లల ఎదుగుదలకైనా, పెద్ద...
26/11/2025

నవంబర్ 26 — జాతీయ పాలు దినోత్సవం 🥛
రోజూ గ్లాస్ పాలలో దాగి ఉన్న శక్తి మన ఆరోగ్యానికి నిజమైన తోడు.
పిల్లల ఎదుగుదలకైనా, పెద్దల్లో బలం కోసమైనా… పాలు ఎప్పుడూ మంచి ఎంపికనే.

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 🤧❄️Dr. Madhu Super Speciality Hospital – Mac...
24/11/2025

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 🤧❄️

Dr. Madhu Super Speciality Hospital – Machilipatnam

డా. జె. లక్ష్మీకాంత్ M.D. (Gen)
సమగ్ర పరిశీలనతో మీ ఆరోగ్యానికి సరైన చికిత్స అందిస్తున్నారు.

ఈ చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోండి – ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! 🩺✨

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

21/11/2025

తల గాయం చిన్నదా? పెద్దదా?
చిన్న ప్రమాదం అనిపించినా, లోపల జరిగే గాయాలు మాత్రం తీవ్రమై ఉండొచ్చు.

ఆక్సిడెంట్ అయినా లేదా తలకు ఢీ కొట్టినా,
వెంటనే న్యూరాలజిస్ట్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.
అప్పుడే అవసరమైన పరీక్షలు చేసి, సరైన చికిత్స అందించి ప్రమాదాన్ని నివారించవచ్చు

నిర్లక్ష్యం చేయవద్దు; తల గాయం విషయంలో త్వరిత చర్యే భద్రత.

👨‍⚕️ డా. ఎం. మధుసూదనరావు గారు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డా. మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.

For more information:
📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

కిడ్నీ రాళ్ల సమస్యకు ఇక చింత అవసరం లేదు! 🩺✨ డా. ఎస్. రవి శంకర్ గారు (M.D., D.M. నెఫ్రాలజీ) ఇప్పుడు మచిలీపట్నంలో అందుబాటు...
18/11/2025

కిడ్నీ రాళ్ల సమస్యకు ఇక చింత అవసరం లేదు! 🩺✨ డా. ఎస్. రవి శంకర్ గారు (M.D., D.M. నెఫ్రాలజీ) ఇప్పుడు మచిలీపట్నంలో అందుబాటులో ఉన్నారు.

మీ ఆరోగ్యానికి సరైన పరిష్కారం కోసం ఈరోజే సంప్రదించండి! ✅

Availability :
📅 OP : ప్రతి 2వ, 3వ, 4వ బుధవారం

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

చలికాలం మొదలైంది… ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత ముఖ్యం!చలి వల్ల జలుబు, దగ్గు, శ్వాస సమస్యలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవ...
15/11/2025

చలికాలం మొదలైంది… ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత ముఖ్యం!
చలి వల్ల జలుబు, దగ్గు, శ్వాస సమస్యలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండండి.

📍 విజయవాడ | మచిలీపట్నం:

This World Diabetes Day, let’s turn awareness into action.Diabetes is preventable, manageable, and controllable — when w...
14/11/2025

This World Diabetes Day, let’s turn awareness into action.
Diabetes is preventable, manageable, and controllable — when we stay informed and proactive.

Little hearts with big dreams deserve a world full of health, hope and happiness.On this Children’s Day, we celebrate th...
14/11/2025

Little hearts with big dreams deserve a world full of health, hope and happiness.
On this Children’s Day, we celebrate the young minds who may one day become doctors and bring healing to others.
Happy Children’s Day! 🧡🩺


13/11/2025

డా. మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మరో హ్యాపీ రికవరీ కథ!

వెంకటరమణ గారికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో, మా మచిలీపట్నం బ్రాంచ్‌లో పరీక్షించి, విజయవాడ బ్రాంచ్‌లో సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు.
కేవలం 72 గంటల్లోనే పూర్తిగా రికవరీ అయ్యారు.

🙏 మా సేవలపై చూపిన విశ్వాసానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

For more information:
📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

Address

33-18-12, Chalasani Venkata Krishnayya Street
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when Dr Madhu Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Madhu Super Speciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category