AP NHM JAC

AP NHM JAC ALL AP NHM EMPLOYEES JOINT ACTION COMMITTE

అక్క అన్నయ్య బర్త్డే సెలెబ్రేషన్స్ లో ఉన్నారు. .... రాష్ట్రంలో పనిచేస్తున్న NHM ఉద్యోగులు జీతాలు లేక పండుగ రోజుల్లో పస్త...
21/12/2022

అక్క అన్నయ్య బర్త్డే సెలెబ్రేషన్స్ లో ఉన్నారు. .... రాష్ట్రంలో పనిచేస్తున్న NHM ఉద్యోగులు జీతాలు లేక పండుగ రోజుల్లో పస్తులుంటున్నారు. ఇదే మీరు వైద్య ఆరోగ్య శాఖలో మీరు తీసుకొస్తున్న సంస్కరణలు 3 నెలల నుండి టైం కి జీతాలు ఇవ్వకపోవడం. MTS అమలు చెయ్యాలి అని 10 నేలలు గ పోరాడుతుంటే ఇచ్చిన మాటను నేటికి నెరవేర్చకపొడవం. ఇది మన కుసంక్షేమ పాలన. బాధలో మర్చిపోయా happy birthday అన్నయ్య. ని birthday కి 2.5 కోట్లు ఖర్చు అని మీడియా లో చూసాను. Birthday పై పెట్టె ఖర్చు మా జితలపై పెట్టు అన్నయ్య బాధ్యతగా. APNHM ,EMPLOYEES

04/12/2022
AP NHM JAC MEETING IN VIJAYAWADA ON 4-12-2022
04/12/2022

AP NHM JAC MEETING IN VIJAYAWADA ON 4-12-2022

14/11/2022

పిడికెడంత ఆత్మగౌరవం కోసం .... నిద్రలేని రాత్రులు .... అంతులేని ఆలోచనలు....మందిలో సఖ్యతకోసం మదిలోకలవరం. లక్ష్యంకోసం అక్షరాలతో అనుక్షణంయుద్ధం. అధికారుల చుట్టు ప్రతిసారి ప్రదీక్షణాలు... అన్ని అర్హతలతో కొలువులోచేరి దశాబ్దాలు దొర్లుతున్నాయి. మా భద్రతలేనిబ్రతుకులు( బూడిదలో) పొర్లుతున్నాయి. ప్రతిరాజకీయాపార్టీకి కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలు ఎన్నికల్లోపెట్టుబడిమార్గాలు.
మాటతప్పం మడంతిప్పం.వీలైనంత ఎక్కువమందిని లాగేస్తాము, ఫ్రెండ్లీ ప్రభుత్వం,.... అన్ని నీటిమీద రాతలు గానే మిగిలిపోయాయి .. 5సం.రాల క్రితం పాదయత్రలో మీతో కలిసినడిచినకాంట్రాక్ట్ ఉద్యోగులపాదాలుఎన్నో.
3సం రాలక్రితం మీవిజయోత్సాహంలోఉన్న నామిత్రులు నేడులేరు కరోన కాటుకి బలియ్యి కాటికి చేరినారు..
భద్రత,భరోసా లేని ఉద్యోగం చేసి కుటుంబాలను రోడ్డున పడేసి కన్నుమూసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు నాడు నేడు మెండుగానే ఉన్నారు.... వారి చితిలో రగిలిన మంటలు ప్రతిరోజు నన్ను రగిలిస్తూనే ఉన్నాయి.....చెయ్యాలి యుద్ధం చెయ్యాలి.....కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దుచేయ్యాలి అని ఐక్య ఉద్యమం చెయ్యాలి...D.Dayamani , NHM JAC Chairman.

05/10/2022

అందరికి శుభాకాంక్షలు చెప్పావు జగనన్న మరి NHM ఉద్యోగులకు జీతాలెందుకు ఇంకా ఇవ్వలేదు రెగ్యులర్ వాళ్ళకి కాంట్రాక్టు వాళ్ళకి ఆఖరికి అవుట్ సోరసింగ్ ఉద్యోగులకి కూడా పండగ ముందే ఇచ్చావ్ ఒక్క NHM ఉద్యోగులకి తప్ప మేము కూడా ఓట్లు వేసాము కదా అన్న ఎందుకు ఈ వివక్ష 🙄🤔

20/09/2022
21/08/2022
2nd round discussions with Commissioner of family welfare Sri Nivas , IAS....on Nhm employees salary hike  , 35 leaves  ...
19/08/2022

2nd round discussions with Commissioner of family welfare Sri Nivas , IAS....on Nhm employees salary hike , 35 leaves and other issues.

18/08/2022

చర్చలు విఫలం ఉద్యోగుల పోరుబాట ✊️✊️✊️

కంటి తుడుపు  చర్యల్లా చర్చలు ససేమి రా అన్న ఏపీ ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు కచ్చితంగా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు...
17/08/2022

కంటి తుడుపు చర్యల్లా చర్చలు ససేమి రా అన్న ఏపీ ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు కచ్చితంగా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు అందులో భాగంగా రెండవ విడత చర్చలకు గురువారం నాడు రమ్మని పిలవడం జరిగింది మళ్లీ ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ లక్ష్యం ఒక్కటే ప్రతి ఒక్క ఉద్యోగికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి🙏🙏🙏

AP లోని NHM ఉద్యోగుల దుస్థితి ఇది అయ్యా ఏపీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చొరవ చూపి ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు మిన...
12/08/2022

AP లోని NHM ఉద్యోగుల దుస్థితి ఇది అయ్యా ఏపీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చొరవ చూపి ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ని వెంటనే అమలు చేయాల్సిందిగా వేడుకుంటున్నాము 🙏🙏🙏

Address

DURGAPUR Road
Vijayawada

Telephone

+919550693544

Website

Alerts

Be the first to know and let us send you an email when AP NHM JAC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to AP NHM JAC:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram