Sri Health N Glow Beauty Solutions-A/C

Sri Health N Glow Beauty Solutions-A/C Sri Health N Glow Provides Beauty and saloon services - Hair Services, Makeup and Hair styling, Nail Arts.

We offer a wide range of services:

Massages
Hair styling
Manicures and pedicures
Make-up application
Facials and skin treatments
Hair removal
Bridal packages
Full body treatments (Scrubs, Wraps etc

నయన ‘సౌందర్యం’1.అర టీస్పూన్  కీరా రసం లో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత...
07/05/2014

నయన ‘సౌందర్యం’

1.అర టీస్పూన్ కీరా రసం లో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షిణీయంగా ఉంటాయి.
2.గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈమిశ్రమంతో ఉదయాన్నే కళ్ళను కడుక్కుంటే కళ్ళు తాజా మెరుస్తాయి . ఉసిరి అన్ని విధాలా ప్రయోజనకారే.
3.కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే ముడతలునుండి విముక్తి పొందవచ్చు .

అందం కోసం “చందనం(గంధం)”తో చేసే ఫేస్ ప్యాక్స్కావలసినవి:1.రోజ్ రేకుల2.నూరిన వోట్స్తాయారుచేసుకునే విధానం: 2 రోజా పూల రేకులు...
04/05/2014

అందం కోసం “చందనం(గంధం)”తో చేసే ఫేస్ ప్యాక్స్

కావలసినవి:

1.రోజ్ రేకుల
2.నూరిన వోట్స్

తాయారుచేసుకునే విధానం:

2 రోజా పూల రేకులు తీసుకుని, 2 టేబుల్ స్పూన్లు నూరిన వోట్స్ తీసుకుని,కొంచెం నీరు కలిపి, పేస్ట్ లాగా చేసి 5 నిమిషాల్లో మీ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది.

మీ చర్మం పొడిగా ఉంది అనిపించిన ప్రదేశంలో కొంచెం నీరుతో శుబ్రం చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాల తరువాత చూసుకుంటే, మీరు ఊహించని అందమైన, కోమలమైన,యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది.

Tips to Soothe SunburnsSummer is scorching and so is our skin! Check out these few tips to help you soothe your skin aft...
03/05/2014

Tips to Soothe Sunburns

Summer is scorching and so is our skin! Check out these few tips to help you soothe your skin after sunburn.

1. Take a cool bath or shower .Cold water not only soothes the skin it also reduces the burning sensation of the heat and relaxes you.

2. The old grandma tip is to use fresh Aloe Vera gel which has healing properties on the exposed skin. If you have a plant takes a stem and remove the gel and store it in the fridge. This can be applied to the face, neck and hands periodically.

ముడుతలు రాకుండా ఉండాలంటే?1. అరటిపండు మరియు క్యారట్ మాస్క్ ఇది బాగా పని చేసే ప్యాక్. చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరట...
02/05/2014

ముడుతలు రాకుండా ఉండాలంటే?

1. అరటిపండు మరియు క్యారట్ మాస్క్ ఇది బాగా పని చేసే ప్యాక్. చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు మరియు క్యారట్ రెండు కూడా చర్మంను బిగించి ముడుతలను తగ్గించేందుకు అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ ప్యాక్ తయారుచేయటానికి ఒక అరటిపండు మరియు ఒక క్యారట్ ను తీసుకోని పేస్ట్ గా చేయాలి. బాగా కలిపి ముఖం మీద రాయాలి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచి తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

2. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

మీ చర్మ సంరక్షణకు సహజమైన “బాడీ లోషన్స్”మన ఇంట్లోనే, మనకు అందుబాటులో ఉన్న పదార్థాలుతో, చాల సులభంగా తయరుచేసుకోవచ్చు,ముఖ్యం...
28/04/2014

మీ చర్మ సంరక్షణకు సహజమైన “బాడీ లోషన్స్”

మన ఇంట్లోనే, మనకు అందుబాటులో ఉన్న పదార్థాలుతో, చాల సులభంగా తయరుచేసుకోవచ్చు,ముఖ్యంగా కావాల్సినవి అల్లము, చమొమిలె పండు, కొబ్బరి,పనీరు, బాధం నూనె మొదలగునవి, సరికొత్త పరిమళాలు కావాలనుకుంటే పుదీనా , వనిల్లా , లావెండర్ రుచి వంటి సువాసనలు జోడించవచ్చు.

బాడీ లోషన్” తయారు చేసుకునే విధానం

ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా,వారి శరీరానికి అనుకూలంగా ఈ “బాడీ లోషన్” తయారుచేసుకోవచ్చు, అయితే వీటి తయారీలో ముఖ్యమైనవి కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న, ని ఉపయోగిస్తే మీ పగిలిన పాదాలను, పొడి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

కావలసిన పదార్దాలు:

1/2 కప్పు బాదం (లేదా) ఆలివ్ నూనె

1/4 కప్పు కొబ్బరి నూనె

1/4 కప్పు మైనం

కావాలంటే 1 టీ స్పూన్ విటమిన్ “E”, కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న కూడా ఉపయోగించవచ్చు.

తయారు చేసుకునే పద్దతి:

పైన సూచించిన వన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి, మరొక గిన్నెలో మీరు పోసి గోరు వెచ్చగా చేసి, అందులో ఈ మిశ్రమాన్ని కలపండి,మీ చర్మానికి పట్టించండి, మంచి ఫలితాలు లభిస్తాయి.

Fairness Tips* Squeeze a juice of potato in a bowl, and apply this on your skin to bleach your face. Your skin's will ge...
26/04/2014

Fairness Tips

* Squeeze a juice of potato in a bowl, and apply this on your skin to bleach your face. Your skin's will get fair gradually after using this home remedy .

* Take half teaspoon of honey with a pinch of cinnamon; apply on your face to get fair skin at home.

* Mix 1 spoon of milk powder, 1 spoon of lemon juice and 1 spoon of almond oil. Apply this concoction on your skin; leave it on for 15 minutes before washing off. This is an effective skin lightening mask. This home remedy gives excellent results in getting fair skin at home.

* Apply plain curd on your skin to get fair and soft skin. Curd is a good source of zinc and lactic acid, both aid in lightening the skin tone.Curd is an excellent home remedy for getting fair skin.

పాదాల పగుళ్లు నివారణకు చిట్కాలు> కప్పు వెనిగర్  లో కొద్దిగా  సబ్బు కలిపి ఈ మిశ్రమంలో పాదాలను ఓ పది నిమిషాల పాటు ఉంచాలి ....
25/04/2014

పాదాల పగుళ్లు నివారణకు చిట్కాలు

> కప్పు వెనిగర్ లో కొద్దిగా సబ్బు కలిపి ఈ మిశ్రమంలో పాదాలను ఓ పది నిమిషాల పాటు ఉంచాలి .

> గిన్నె నీటిలో కొద్దిగా సోడా ఉప్పు వేసి ఓ అరగంట పాటు పాదాలు ఉంచాలి . ఇలా చేయడం వలన పాదాలు మృదువుగా ఉంటాయి .

> గోరువెచ్చని కప్పు పాలల్లో పాదాలు ఉంచాలి . ఇది పాదాలకు సహజసిద్ధమైన మాయిశ్చ రైజర్ ను ఇవ్వడమే కాకుండా పాదాలను మృదువుగా ఉంచడానికి దోహదం చేస్తుంది .

How to Remove Sun Tan from Hands1.Cut tomato into two halves. Rub the inner side of tomato on the skin, so that the seed...
24/04/2014

How to Remove Sun Tan from Hands

1.Cut tomato into two halves. Rub the inner side of tomato on the skin, so that the seeds and juice come in contact with the skin, helping you get rid of tanned skin.

2.Take the pulp of mashed papaya. Try rubbing it on the tanned area. This massage also helps in curing the tanned skin.

3.Just take lemon juice, apply it directly on your hands. Let it stay for 15 minutes. Now wash it off with cold water.

Dark Circles Under Eyes - Home Remedies1.Application of cold tea bags on the affected eyes and leaving it for a moment i...
23/04/2014

Dark Circles Under Eyes - Home Remedies

1.Application of cold tea bags on the affected eyes and leaving it for a moment is an effective way of removing dark circles.

2.Mint leaves paste added to tomato juice and then applied on the dark circles also cures them effectively.

3.Almond oil has been a time tested remedy for dark circles. Apply some drops of oil and rub it around the dark circles. Leave it over night. Repeat the process daily until one is cured of the dark circles.

పెదవులు పగిలి ఇబ్బంది పడుతున్నారా?1. పెదవులపై ఆలివ్ ఆయిల్‌ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.2. సగం నిమ...
22/04/2014

పెదవులు పగిలి ఇబ్బంది పడుతున్నారా?

1. పెదవులపై ఆలివ్ ఆయిల్‌ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
2. సగం నిమ్మకాయ ముక్కపై పంచదార అద్ది పెదవులపై గుండ్రంగా రుద్దాలి. ఇలా పది నిమిషాల పాటు చేసి చల్లని నీటితో కడిగేస్తే పెదవుల తేమ పోకుండా ఉంటుంది.
3. రోజూ రెండు సార్లు మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి.
4. కొబ్బరినూనెలో రెండు మూడు స్పూన్ల నిమ్మరసం వేసి పెదవులకు రాస్తే కూడా ఈ సమస్య తగ్గుతుంది.
5. రోజూ పెదవులకు తేనె రాసుకుంటే అక్కడి చర్మం నుంచి తేమ వెళ్లిపోకుండా కాపాడుతుంది. పగిలిన పెదవులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా కూడా తేనె నివారిస్తుంది.

మీ జుట్టు ఊడిపోతుందా?మీ అందమైన జుట్టు రక్షణకు సహజమైన చిట్కాలు చుద్దామారాత్రి పడుకునే ముందు మీ జుట్టు కు జొజోబా ఆయిల్ పట్...
21/04/2014

మీ జుట్టు ఊడిపోతుందా?మీ అందమైన జుట్టు రక్షణకు సహజమైన చిట్కాలు చుద్దామా

రాత్రి పడుకునే ముందు మీ జుట్టు కు జొజోబా ఆయిల్ పట్టించి, మరుసటి రోజు తలస్నానం చేస్తే మంచి ప్రభావం చూపిస్తుంది.

ఒక కోడి గుడ్డు తీసుకుని దానిలోని తెల్ల సొనని ఆలీవ్ ఆయిల్ లో కలిపి, ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించాలి,20నిమిషాల తరువాత చల్లని నీటితో,షాంపూతో తల స్నానం చేస్తే గుడ్డులో అదికంగా ఉండే సెలీనియం, ఐరన్, ఫాస్ఫరస్ మీ జుట్టుకు పట్టి మంచి ప్రబావం
చూపిస్తాయి.

మీ ఇంట్లో దొరికే పదార్దాలలో తేనె,ఆలీవ్ నూనె,దాల్చిన చెక్క కలిపిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.

ఉసిరి మీ జుట్టుని రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇందులో ఉండే “యాంటీ ఆక్సిడంట్స్(Anti Oxidents)”,”Vitamin C”మీ జుట్టుకి బలాన్ని చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది.2 స్పూన్లు ఉసిరి పొడి, 2 స్పూన్లు నిమ్మ రసం కలిపి మీ జుట్టికి పట్టించి
20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

మేకప్ చెక్కు చెదరకుండా ఉండాలంటే ఏం చేయాలి?మహిళలు వేసుకునే మేకప్ చెక్కు చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అ...
19/04/2014

మేకప్ చెక్కు చెదరకుండా ఉండాలంటే ఏం చేయాలి?

మహిళలు వేసుకునే మేకప్ చెక్కు చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనం పొడి చేర్చి ముఖానికి బగా అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటల తరబడి మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది.

ఇంకా చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు ఎండబెట్టిన 50 గ్రాముల క్యారెట్ తురుముకు అంతే సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది.

అలాగే రోజులో కనీసం నాలుగైదుసార్లు చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటే జిడ్డు సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఇక మీలాంటి సమస్య ఉన్నవాళ్లు జెల్ ఆధారిత సన్‌స్క్రీన్‌ను ఎంచుకుంటే కొంత మార్పు ఉంటుంది.

బాదంపప్పు, గ్లిజరిన్ సుగుణాలున్న సబ్బుల్ని వాడాలి. వారానికి రెండుసార్లు బత్తాయి, దోస, కీరదోస వంటి వాటితో ముఖాన్ని రుద్దుకోవాలి. దీనివల్ల చర్మంలోని నూనెశాతం అదుపులోకి వచ్చేస్తుంది. ఇక, పెదవులు పొడిబారి ఉంటే మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌లను ఎంచుకోవాలి. కొందరి పెదవులు సహజంగా ఉంటాయి. అలాంటి వారు డ్రైలిప్‌స్టిక్స్ వేసుకుంటే సరిపోతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు.
మేకప్, మహిళలు, పన్నీరు, తేనె, బాదంపప్పు

Address

Kamayyathopu, Beside Dolphin Estates
Vijayawada
520007

Alerts

Be the first to know and let us send you an email when Sri Health N Glow Beauty Solutions-A/C posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri Health N Glow Beauty Solutions-A/C:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram