07/07/2023
ఈ సృష్టి లో ఏది ఉచితం కాదు కదా... ప్రతి దానికీ సమయం పడుతుంది కదా... ఆలోచన ఆచరణ ముఖ్యం కదా మరి మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే దయచేసి ప్రాజెక్టు సృష్టి పరివర్తన కోసం... నా తో కలిసి రండి... రాను రాను అంటే భగవంతుడు ఊరుకోడు కదా అయిన కూడా ఇందులో భాగమే.... అందరికీ వేరే దారి లేదు కదా మరి...