Dr Sri Raghu Ram

Dr Sri Raghu Ram వైద్య & సామాజిక సత్యాలు నిర్భయంగా...
ACTIVIST🧑‍🎤
WRITER ✍️by PASSION
DOCTOR👨‍⚕️by PROFESSION
(1)

28/11/2025

స్క్రబ్ టైఫస్ - ఒక్కో సారి గుర్తు చేసుకోవాల్సిన జబ్బు.
ఈ మధ్యన అక్కడక్కడా.... చాప కింద నీరులా విస్తరిస్తుంది.
జాగ్రత్త... ఎక్కువ రోజులు జ్వరం వస్తే... నిర్లక్ష్యం చెయ్యమాకండి.
#ఊపిరిప్రజరోగ్యాహెచ్చరిక



20/11/2025

ఆడపిల్లలు.... ఈ వీడియో కచ్చితంగా చూడండి.
తల్లితండ్రులు చూపించండి. నార్సీ ల ఉచ్చులో చిక్కకుండా.... ప్రతి ఒక్కరికి ఈ జబ్బు గురించి తెలియాలి.
మీ అమ్మాయి పెళ్లి విషయంలో నార్సీల వలలో పడకండి.
అలానే - మీ అమ్మాయిలు నార్సీల చరలో ఉంటే - ఏమి ఆలోచించకుండా.... విడిపించండి.

18/11/2025

అనవసర కాల్షియమ్ టాబ్లెట్స్.... ఏమి చేయగలవు ?
అసలు ఎముక్కుల సాoద్రత తగ్గటానికి కారణం తెలుసుకొని మూల చికిత్స చెయ్యాలి.

15/11/2025



మగపిల్లలకి HPV వాక్సిన్ - ఇంకొన్నాళ్ళు ఆగి, అవసరమా ఆలోచించాచ్చు.
కానీ - మీ అబ్బాయిలకు అది చేస్తే మాత్రం, చాలా చాలా సుఖవ్యాధుల నుంచి, HIV లాంటి వాటితో సహా..... చాలా వరుకు రక్షణ లా ఉంటది.

12/11/2025


ట్రైన్స్ లో..... వాష్రూమ్స్ వాడలేక - మీరు ఎప్పుడన్నా.... సతమతం అయ్యారా?

11/11/2025

నేను అజాత శత్రువును అవుతా అనేకన్నా.... నేను శత్రుదుర్ బేధ్యంగా ఉంటా అన్నట్టు ఉండాల్సిన స్థితిలో ఈ రోజు ప్రపంచ దేశాలు ఉన్నాయి...
విశ్వాశాంతి బహుదూర స్వప్నంలా మారుతున్న వేల,
మనం కూడా..... మన వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో - ప్రపంచ రాజనీతిని అనుసరించాల్సిన పరిస్థితిలోకి నెత్తివేయబడుతున్నాం.

05/11/2025

క్షేత్ర దర్శనాలు చాలా మంచివి - కానీ ఆరోగ్యం కూడా జాగ్రత్త.
ఎన్నో మంచి మాటల్లో - మనం కేవలం "విహార యాత్ర" కాగల క్షేత్ర దర్శనాలు అందు మాత్రమే మక్కువ చూపుతున్నాం.
మనం మంచిగా ఉంటే - గుడులకు రాలేదు అని దేవుడు ఏమి ఫీల్ అవ్వదు.


03/11/2025

మన అందరికీ తెలియాల్సిన అతి ముఖ్యమైన టిప్.
నేను అయితే - గుంపు తోసుకొనే చోట , ప్యాంటు లో పర్సు & సెల్ ఫోన్ జాగ్రత్త చేసుకున్న సందర్భాలు గుర్తు వస్తున్నాయి.
ముందు & వెనుక తీవ్రమైన ఒత్తిడిలో ఆహ్ పని అస్సలు చేయకూడదు. చేతులు మన చాతి ముందు ఉండాలి....

ఏమైనా అలాంటి అప్పుడు - బుర్ర పనిచేయదు.

28/10/2025

జనాల శవాల మీద కోవిడ్ లో కోట్ల పైన సంపాదించిన కమ్మ డాక్టర్స్ ని కూడా - ఒక్కణ్ణి అరెస్ట్ చెయ్యలా....,
దాని అర్ధం ???? పరమార్ధం ????
అలాంటి వారు - ఈ రోజు శవరాజకీయాల పరాకాష్టగా ఆంధ్ర ప్రదేశ్ ని మార్చేశారు -

కానీ - ఇలాంటి విపత్తుల్లో అత్యంత గొప్పగా ప్రాణ నష్ట నివారణ చేయగల ప్రభుత్వం కూడా - మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే.
మనం దేశానికి ఈ విషయంలో దికసూచి కాగలం.

22/10/2025

వైద్య రంగంలో.... మన ఈ సమీక్రుత చికిత్స ఒక విప్లవం కచ్చితంగా అవుతుంది అని ప్రగాడ విశ్వాసం.

హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్స్ వేసుకొని, బైపాస్ చేసుకున్న వాళ్లకి, ప్రస్తుతానికి మందులు చాలు అన్న వాళ్లకి, బ్రెయిన్ క్లాట్స్ వల్ల పారలిసిస్ వచ్చిన వాళ్లకు, రక్తణాల సమస్య వల్ల మతిమరుపు , బీపీ షుగర్ వల్ల వచ్చిన రక్త నాళ సమస్యలైన కిడ్నీ గ్రేడ్ 1-4 వాళ్లకు, డియాలిసిస్ వల్ల గుండెలో, రక్తనాలాల్లో వచ్చే మార్పుల తగ్గుదలకు,
ఇంకా చాలా చాలా......
స్తూలంగా.....శరీరం మొత్తం పునరుతెతేజం చేసి, కొన్ని సంవత్సరాల ఆయుషషుని పెంచడానికి,

ఇది మా బెజవాడ బెంజ్ సర్కిల్ లో నుంచి... చెప్తున్నా..,
ఇది మా ఊరంత పవర్ ఫుల్.

21/10/2025

సోషల్ & పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడటం ఆపేయ్యాలా??
నేను కూడా కొంత మారాలి ....
లేని పోనీ చాదస్తంతో & మొహమాటంతో - నా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చెపే ప్రయత్నం కూడా చెయ్యలేదు.
&
నేను బిజినెస్ మాన్ లాగా మారిపోవాలా ???

నేను కూడా " ప్రచారం" మొదలు పెట్టాలి - మా బెజవాడ లో, మా దుర్గమ్మ దసరా వేడుకల గురించే - పెద్ద హార్డింగ్స్ పెడతారు. అవును కదా....!!
5 ఏళ్ళు - కనీసం పామ్ లెట్ కూడా కొట్టించకపోవడం అహంకారమా ???

15/10/2025


Address

UPIRI Hospitals , BENZ Circle , Nirmala Convent Road/Beside FlyOver
Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when Dr Sri Raghu Ram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Sri Raghu Ram:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram