06/02/2026
మన శరీరంలో ఒక defense system ఉంటుంది — Immunity
దాంట్లో ఒక important soldier 👉 B cells
Normally, B cells మనల్ని protect చేస్తాయి
Antibodies తయారు చేసి infections తో fight చేస్తాయి
కానీ కొన్ని సార్లు
అదే B cells confuse అయ్యి
మన body పైనే attack చేస్తాయి
👉 ఇక్కడినుంచే Autoimmune disease start అవుతుంది
Understand immunity = understand disease better
🔁 Useful అనిపిస్తే share చేయండి
B cells
immune system
autoimmune disease
how immunity works
antibodies explained
white blood cells
immune system basics
autoimmune awareness