Anu Hospitals

Anu Hospitals Anu Hospitals is one of the most renowned and prestigious multi specialty hospitals in Vijayawada

Anu Hospitals is one of the most renowned and prestigious multi specialty hospital in the city of Vijayawada.

We are delighted to welcome Dr. Praneeth Movva, Consultant Medical Gastroenterologist, to our team at Omega Hospitals, V...
21/04/2026

We are delighted to welcome Dr. Praneeth Movva, Consultant Medical Gastroenterologist, to our team at Omega Hospitals, Vijayawada.

With expertise in advanced gastro care, he is committed to providing compassionate and comprehensive treatment for digestive health.

11/04/2026

చాలా మంది రాత్రిపూట ఎక్కువగా యూరిన్‌కు వెళ్లడం మంచిది కాదని అంటారు
కానీ ఇది నిజంగా సమస్యేనా? లేక శరీరం ఇచ్చే ఒక సంకేతమా తెలుసుకుందాం!

07/04/2026

అసలు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు అంటే ఏమిటి? ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి?

07/04/2026

పడుకునే ముందు నీరు తక్కువగా త్రాగమంటారు ఎందుకు?

Wishing You A "World Health Day".
07/04/2026

Wishing You A "World Health Day".

06/04/2026

How Many Litres Of Water Should We Take in Summer??

Get To Know The Secret Of Wellness By Our Urologist..

05/04/2026

Meet Our Urology Specialist This Summer To Overcome Urinary Disorders.

Wish You A Happy Easter.
05/04/2026

Wish You A Happy Easter.

పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా?మలవిసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం, లేదా కూర్చోవడంలో అసౌకర్యం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే...
03/04/2026

పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా?
మలవిసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం, లేదా కూర్చోవడంలో అసౌకర్యం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోండి.

ఒమేగా అనూ హాస్పిటల్స్‌లో అత్యాధునిక లేజర్ ట్రీట్మెంట్ ద్వారా:
✔ కోతలు లేకుండా చికిత్స
✔ 1 రోజులో డిశ్చార్జ్
✔ 48 గంటల్లో సాధారణ జీవితం

అనుభవజ్ఞులైన డాక్టర్ రమేష్ గాజుల గారి పర్యవేక్షణలో సురక్షితమైన చికిత్స అందుబాటులో ఉంది.

ఈ రోజు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి!
📞 7070649999 | 18004199888

Good Friday Wishes To You and Your Family.
02/04/2026

Good Friday Wishes To You and Your Family.

ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా…ప్రతి చిన్నారి ప్రత్యేకం.ఆటిజం ఉన్న పిల్లలు కూడా తమదైన ప్రపంచంలో అద్భుతాలు సృష్ట...
02/04/2026

ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా…
ప్రతి చిన్నారి ప్రత్యేకం.

ఆటిజం ఉన్న పిల్లలు కూడా తమదైన ప్రపంచంలో అద్భుతాలు సృష్టిస్తారు.
వారిని అర్థం చేసుకోవడం, ప్రేమించడం మన బాధ్యత.

మీ చిన్నారి ప్రవర్తనలో మార్పులు గమనిస్తే ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించండి.

Omega Anu Hospitals – మీ పిల్లల ఆరోగ్యం మా బాధ్యత

Address

33-18-1, Chalasani Venkatakrishnaiah Street, Near Pushpa Hotel, Suryaraopet
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when Anu Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share