Eesha Hospital

Eesha Hospital Eesha Hospitals started in 2021 with a 100 bedded super-specialty hospital in Vikarabad, Hyderabad.

పొట్ట కుడివైపు నొప్పి మెల్లగా పెరుగుతోందా? మొదట చిన్న నొప్పిగా మొదలై, క్రమంగా ఎక్కువవుతున్నదా? ఇది అపెండిసైటిస్ కావచ్చు....
13/10/2025

పొట్ట కుడివైపు నొప్పి మెల్లగా పెరుగుతోందా? మొదట చిన్న నొప్పిగా మొదలై, క్రమంగా ఎక్కువవుతున్నదా? ఇది అపెండిసైటిస్ కావచ్చు. అపెండిక్స్‌లో వాపు ఏర్పడితే మొదట చిన్న అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే, అది పగిలి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే Eesha Hospitals ను సంప్రదించండి.

Contact us 9121314201 or visit https://www.eeshahospitals.com/

09/10/2025

ఈషా హాస్పిటల్స్‌లో డా. కె. అభినోవ్ (MBBS, DNB, FNB – అనస్తీషియాలజీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్) గారి నిపుణ్యంతో, ఐసీయూ మరియు క్రిటికల్ కేర్ సేవలు అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సమయాల్లో సరైన చికిత్స కోసం Eesha Hospitals‌ను సంప్రదించండి.

Contact us 9121314201 or visit https://www.eeshahospitals.com/

06/10/2025

మీరు యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారా? ఆరోగ్యశ్రీ ద్వారా, ఈషా హాస్పిటల్స్‌లో అత్యాధునిక పద్ధతులు మరియు అనుభవజ్ఞులైన వైద్యుల ద్వారా యూరాలజీ సేవలు పూర్తిగా ఉచితం. మీరు త్వరగా, సులభంగా, మరియు సమర్ధవంతంగా చికిత్స పొందేలా మన వైద్యులు ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధతో సహాయం చేస్తున్నారు. మరిన్ని వివరాలకు, ఇపుడు సంప్రదించండి!

Eesha Hospitals started in 2021 with a 100 bedded super-specialty hospital in Vikarabad, Hyderabad.

ఈ దసరా ఆయురారోగ్య విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఈషా హాస్పిటల్స్  తరుపున విజయదశమి శుభాకాంక్షలు    ...
02/10/2025

ఈ దసరా ఆయురారోగ్య విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఈషా హాస్పిటల్స్ తరుపున విజయదశమి శుభాకాంక్షలు

భక్తి మరియు సంస్కృతి ప్రతీక అయిన ఈ బతుకమ్మ, కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఈ పండుగలో ఆరోగ్యం మరియు ఆనందం మీ జీవితంలో ఉండాల...
29/09/2025

భక్తి మరియు సంస్కృతి ప్రతీక అయిన ఈ బతుకమ్మ, కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఈ పండుగలో ఆరోగ్యం మరియు ఆనందం మీ జీవితంలో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం – మీ ఈషా హాస్పిటల్స్

🌺🌹

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండెను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో గుర్తించండి. ఆరోగ్యమైన గుండె మీ ప్రతి శ్వాసకి బలం. చిన్న చిన్...
29/09/2025

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండెను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో గుర్తించండి. ఆరోగ్యమైన గుండె మీ ప్రతి శ్వాసకి బలం. చిన్న చిన్న అలవాట్లు పాటించడం ద్వారా పెద్ద మార్పు సాధ్యమే. ఈ రోజు నుంచే మీ గుండెను జాగ్రత్తగా చూసుకోండి.

28/09/2025

మా వద్దకు వచ్చే పేషంట్లు చాలా సందేహాలతో వస్తువుంటారు. ఆ సందేహాలను తొలగించి వారు ఆరోగ్యము గా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పడం మా బాధ్యత నే కాకుండా మా వృత్తి గౌరవం కూడా. వారు సంతోషం తో పంచుకున్న ఈ అనుభవాలు మీ కోసం

మాకు తెలుసు – ప్రతి ఒక్కరి సమస్య ఒకేలా ఉండదు. అందుకే, మేము ప్రతి కేసును ఓర్పుతో, మీ అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తాం. ...
27/09/2025

మాకు తెలుసు – ప్రతి ఒక్కరి సమస్య ఒకేలా ఉండదు. అందుకే, మేము ప్రతి కేసును ఓర్పుతో, మీ అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తాం. మీ ప్రతి సమస్యకు సరైన పరిష్కారం ఇచ్చేలా ఈషా హాస్పిటల్స్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది.

23/09/2025

మా నంబర్ గుర్తుంచుకోండి: 9121314201, ఎందుకంటే అత్యవసర పరిస్థితులు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. 🚑 ఆ క్షణాల్లో సరైన నిర్ణయం ప్రాణాలను కాపాడుతుంది. అందుకే 24/7 ఎమర్జెన్సీ సర్వీసులు, ఆధునిక ICU, క్రిటికల్ కేర్ సదుపాయాలతో ఈషా హాస్పిటల్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది.

9121314201 or visit https://www.eeshahospitals.com/

Eesha Hospitals started in 2021 with a 100 bedded super-specialty hospital in Vikarabad, Hyderabad.

ఈ రోజు ఆల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా, మనం డిమెన్షియాను గుర్తించి, దాన్ని నివారించుకునే మార్గాలపై అవగాహన పెంచుకుందాం. ఆర...
21/09/2025

ఈ రోజు ఆల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా, మనం డిమెన్షియాను గుర్తించి, దాన్ని నివారించుకునే మార్గాలపై అవగాహన పెంచుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర—మన భవిష్యత్తు మెదడు ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన సాధనాలు.

బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన పెంచుకోవడం వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ అవసరం. ముఖ్యంగా బీపీ, డయాబెటిస్‌, గుండె సమస్...
20/09/2025

బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన పెంచుకోవడం వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ అవసరం. ముఖ్యంగా బీపీ, డయాబెటిస్‌, గుండె సమస్యలున్నవారు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే జీవన నాణ్యత మెరుగుపడుతుంది. మీ హెల్త్‌లో చిన్న సమస్య కనిపించినా వెంటనే ఈషా హాస్పిటల్స్ వైద్యులను సంప్రదించండి.

9121314201 or visit https://www.eeshahospitals.com/

At Eesha Hospitals, we believe patient safety is more than a responsibility—it’s a promise we live by every day. With ad...
17/09/2025

At Eesha Hospitals, we believe patient safety is more than a responsibility—it’s a promise we live by every day. With advanced protocols, skilled professionals, and compassionate care, we ensure that every patient feels secure, protected, and supported throughout their healing journey. Because for us, your safety is at the heart of everything we do.

Address

Eesha Hospital Yanappaly
Vikarabad
501101

Alerts

Be the first to know and let us send you an email when Eesha Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Eesha Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category