01/12/2025
🏥🌟 కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ లో రోబోటిక్ మోకాలి మార్పిడి చికిత్సలో సంచలనం! 🌟🩺
హాస్పిటల్ ఎండీ, ఆర్థోపెడిక్ సర్జన్ Dr. Satish Kumar Pethakamsetty గారి నేతృత్వంలో రోబోటిక్ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి!
🦵 రోబోటిక్ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలతో:
✔️ శస్త్రచికిత్సలో అత్యధిక ఖచ్చితత్వం
✔️ మానవ తప్పిదాల తగ్గింపు
✔️ చిన్న కట్ – తక్కువ నొప్పి
✔️ వేగంగా కోలుకోవడం
✔️ రోగులకు మరింత భద్రత & కంఫర్ట్
రోబోటిక్ సర్జరీ చేయించుకున్న రోగులు కూడా తమ సంతోషాన్ని, త్వరగా కోలుకున్న విధానాన్ని పంచుకున్నారు.
Dr. Satish Kumar Pethakamsetty
Managing Director & Chief Joint Replacement Surgeon
KIMS-ICON Hospital, Vizag
మరిన్ని వివరాల కోసం, call +91 88973 14141 or visit https://www.kimshospitals.com/doctor-profile/dr-satish-kumar-pethakamsetty/