12/02/2026
‘నాలుగు మెతుకులే కదా, బయట పాడేద్దాం’’ అని మనం అనుకుంటాం. కానీ, ఆ నాలుగు మెతుకులు దొరక్క.. ఆకలితో నరకయాతన అనుభవిస్తున్న నిరుపేదలకు ఈ దేశంలో కొదవేలేదు. వారి ఆకలి బాధను అర్థం చేసుకున్న ఓ యువ బృందం ఆలోచనల నుంచి పుట్టిందే ‘ రాము చారిటేబుల్ ట్రెస్ట్ ’. ఈ సంస్థ ఇప్పటి వరకు లక్షలకు పైగా పేదల కడుపు నింపింది.
పెళ్లిల్లు, రెస్టారెంట్లు.. వివిధ వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని చాలామంది వృథాగా పడేస్తారు. అయితే, ‘రాము చారిటేబుల్ ట్రెస్ట్ ’ సంస్థ ఆ ఆహారాన్ని వృథా చేయనివ్వకుండా.. అవగాహన కలిగిస్తోంది. ‘‘మాకు ఒక్క కాల్ చేయండి చాలు.. మేమే వచ్చి ఆ ఆహారం సేకరించి, పేదలకు పంచిపెడతాం’’ అని చెబుతోంది. ఇలా సేకరించిన ఆహారాన్ని వారు అనాథ, వృద్ధాశ్రమాలు, రోడ్డు పక్కన ఉండే పేదలకు పంచిపెడతారు. ఫోన్ 9346230393
We think, "Let's sing outside, we don't have four meths." But, if we can't find those four meths... the poor people who are suffering from hunger have no shortage in this country. 'Ramu Charitable Trust' was born from the ideas of a young group who understood their hunger. This organization has filled the stomachs of more than lakhs of poor people so far.
Many people waste the food left over from weddings, restaurants... from various celebrations. However, 'Ramu Charitable Trust' is creating awareness by not letting that food go to waste. "Just give us a call... we will come and collect that food and distribute it to the poor," it says. They distribute the food collected in this way to orphanages, old age homes, and the poor living on the roadside. Phone 9346230393