05/29/2021
వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ ఓయాసిస్ విద్యాసంస్థల చైర్మన్ డా.జె.ఎస్ పరంజ్యోతి అరుణ దంపతుల కుమారుడు జన్ను చిరంజీవి భరత్ ను అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని ''యూనివర్సిటి ఆఫ్ సౌత్ ప్లోరిడా (యూ ఎస్ ఎఫ్ ) '' లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులవటం పట్ల ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారికి అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు..వరంగల్ బిడ్డ అయిన చిరంజీవి భరత్ కు లబించిన ఈ నియామకం అరుదైన గౌరవమని ఆయన సంతోషం వ్యక్తం చేసారు.